ఆమ్మో సామ్.. రాజ్ అంటే అంత నమ్మకమా
Actor ProfileCelebrity

ఆమ్మో సామ్.. రాజ్ అంటే అంత నమ్మకమా

Total News1
Movie Updates0
Sources1
ఆమ్మో సామ్.. రాజ్ అంటే అంత నమ్మకమా
Chitrajyothy14 Jun 2026
ఆమ్మో సామ్.. రాజ్ అంటే అంత నమ్మకమా

సాఫీగా సాగుతున్న సమంత (Samantha)జీవితంలో ఒక పెద్ద కుదుపు. వ్యక్తిగత, ఆరోగ్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని, ధైర్యంగా నిలబడి... చివరికి తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంది. సాఫీగా సాగుతున్న సమంత (Samantha)జీవితంలో ఒక పెద్ద కుదుపు. వ్యక్తిగత, ఆరోగ్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని, ధైర్యంగా నిలబడి... చివరికి తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ‘మా ఇంటి బంగారం’తో (Maa inti bangaram) తెరమీదకొస్తున్న సామ్‌ చెబుతున్న సరికొత్త సంగతులివి... స్టంట్స్‌ నేనే చేస్తా... ‘మా ఇంటి బంగారం’ సినిమా ట్రైలర్‌లో నా యాక్షన్‌ సీన్స్‌ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాఫ్ట్‌గా కనిపించే నేను సీరియస్‌గా ఫైట్స్‌ చేయడం చూసేవాళ్లకు కొత్తగా అనిపించింది. అయితే నా సినిమాలన్నింటిలోనూ ఫైటింగ్‌ సీక్వెన్స్‌, స్టంట్స్‌ నేనే చేస్తా. అందుకోసం నేను బలంగా ఉండాలి. నేను చేసే స్టంట్స్‌ ప్రేక్షకులకు నమ్మశక్యంగా అనిపించాలి. అందుకే ఫిట్‌గా కనిపించేందుకు ఎక్కువ వర్కవుట్స్‌ చేస్తా. రాజ్‌ నాకొక భరోసా ఒక పాత స్నేహితురాలు ‘చాలా కాలం తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావ్‌. ఊపిరి పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడడం లేదని నాకనిపిస్తోంద’ని వాయిస్‌ నోట్‌ పంపింది. అది విన్నాక... రాజ్‌ నా దగ్గర ఉంటే ఏదైనా మంచే జరుగుతుందనే భరోసా వచ్చింది. బిజినెస్‌తో బిజీ... నటనే కాదు... వ్యాపారంలో కూడా నేను బిజీ. ఫ్యాషన్‌ లేబుల్‌ ‘ట్రూలీ స్మా’ను ప్రారంభించిన రెండు నెలల్లోపే.... యాక్టివ్‌ వేర్‌ బ్రాండ్‌ ‘మైల్‌ కలెక్టివ్‌’ను ప్రారంభించా. దాంతో పాటు.. క్లీన్‌ పర్ఫ్యూమ్‌ బ్రాండ్‌ ‘సీక్రెట్‌ ఆల్కెమిస్ట్‌’ కోసం... యూనిలివర్‌ వెంచర్స్‌ ద్వారా సీడ్‌ ఫండింగ్‌ రౌండ్‌లో 3 మిలియన్‌ డాలర్లను సమీకరించా. అంతే కాదండోయ్‌.. పికిల్‌ బాల్‌ చెన్నై సూపర్‌ ఛాంప్స్‌నకూ యజమానిగా వ్యవహరిస్తున్నా. ఆరోగ్యం కోసం తీసుకున్న విరామం కారణంగా రెండున్నరేళ్లుగా ఏ సినిమా విడుదల కాలేదు. ఆ సమయంలో చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టా. అయితే నా మొదటి ప్రాధాన్యత