ఆకట్టుకుంటున్న ప్రైమ్ వీడియో ఇసకపట్నం’ ట్రైలర్.. ఆకట్టుకునే క్రైమ్ డ్రామా
Actor ProfileActor

ఆకట్టుకుంటున్న ప్రైమ్ వీడియో ఇసకపట్నం’ ట్రైలర్.. ఆకట్టుకునే క్రైమ్ డ్రామా

Total News1
Movie Updates0
Sources1
ఆకట్టుకుంటున్న ప్రైమ్ వీడియో ఇసకపట్నం’ ట్రైలర్.. ఆకట్టుకునే క్రైమ్ డ్రామా
Zee Telugu15 Jun 2026
ఆకట్టుకుంటున్న ప్రైమ్ వీడియో ఇసకపట్నం’ ట్రైలర్.. ఆకట్టుకునే క్రైమ్ డ్రామా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Isakapatnam Series streaming: ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేసిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రశాంత్ రఘతి రచించగా.. తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌తో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్ టైటిల్స్‌తో వరల్డ్ వైడ్‌గా 240కి దేశాల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగనుంది. నేరాలు, రాజకీయాలు, ఫ్యాక్షన్, అధికార పోరాటాలు, క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఒకదానితో ఒకటి ఢీకొనే ఈ కథలో ఆశ, దురాశ, ప్రతీకారం ప్రధాన అంశాలు నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరు విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించనుంది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో నిండిన ఈ స్టోరీ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంత రేకిస్తుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సందర్భంగా