ఆ హీరోయిన్ చాలా డిమాండ్స్ చేసేది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోతుంటే.. డైరెక్టర్ దేవి ప్రసాద్
Actor ProfileActor

ఆ హీరోయిన్ చాలా డిమాండ్స్ చేసేది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోతుంటే.. డైరెక్టర్ దేవి ప్రసాద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోయిన్ చాలా డిమాండ్స్ చేసేది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోతుంటే.. డైరెక్టర్ దేవి ప్రసాద్ కామెంట్స్
TV9 Telugu13 Aug 2026
ఆ హీరోయిన్ చాలా డిమాండ్స్ చేసేది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోతుంటే.. డైరెక్టర్ దేవి ప్రసాద్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్, నటి నగ్మా సెట్స్‌లో ప్రవర్తించిన తీరుపై అనేక ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నగ్మాతో తన అనుభవాలను, పరిశ్రమలో తన గురువు ప్రత్యేకమైన చిత్ర నిర్మాణ శైలిని ఆయన పంచుకున్నారు. ముందుగా, భిక్షగాడు సినిమా షూటింగ్ సమయంలో నగ్మా సెట్ నుండి వెళ్ళిపోతుండగా, చిరంజీవి ఆమె వెనుక వెళ్లి నగ్మా నా మాట విను, వెళ్లొద్దు అని బతిమాలిన సంఘటన గురించి అడగగా, దేవి ప్రసాద్ తాను ఆ సినిమాకి పనిచేయలేదని తెలిపారు. అయితే, అప్పట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని తాను విన్నానని పేర్కొన్నారు. ఆ గొడవ ఏమిటో, ఎందుకు జరిగిందో తనకు క్లారిటీగా తెలియదని స్పష్టం చేశారు. ఆ తర్వాత, తాను పనిచేసిన ఆవేశం సినిమా సమయంలో నగ్మాతో జరిగిన వివాదాలను దేవి ప్రసాద్ వివరించారు. ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా.. నగ్మాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుండి సరైన గౌరవం లభించడం లేదని ఆవిడ గొడవ చేసిందని తెలిపారు. నిజానికి, డైలాగులు లేదా నటనకు సంబంధించిన సూచనలను దాసు అనే సీనియర్ వ్యక్తి నగ్మాకు చెప్పేవారని, జూనియర్ అసిస్టెంట్లు నేరుగా చెప్పే అవసరం ఉండేది కాదని వివరించారు. అదే సమయంలో, మరో నటి మధుబాల తమిళం బాగా మాట్లాడటం వలన తమకు ఆమెతో ఎక్కువ యాక్సెస్ ఉండేదని, బహుశా నగ్మా దీనిని పోల్చి చూసి తనకు గౌరవం లభించడం లేదని భావించి ఉండవచ్చని దేవి ప్రసాద్ చెప్పారు. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో.. ఒకానొక సందర్భంలో నగ్మా నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను షూటింగ్ కి రాను అని చెప్పి ప్రొడ్యూసర్‌కు తెలియజేసిందని, దీంతో షూటింగ్