ఆ హీరోకే అత్యధిక ఆదాయం
Actor ProfileActor

ఆ హీరోకే అత్యధిక ఆదాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోకే అత్యధిక ఆదాయం
Eenadu25 Jun 2026
ఆ హీరోకే అత్యధిక ఆదాయం

‘ధురంధర్‌’ ప్రాజెక్టు కోసం రణ్‌వీర్‌ ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. థియేట్రికల్ బోనస్, డిజిటల్‌, శాటిలైట్‌, మ్యూజిక్‌ రైట్స్‌ నుంచి వచ్చిన ఆదాయంలో రణ్‌వీర్‌ వాటా రూ.325 కోట్లకు చేరినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఒక్క ప్రాజెక్ట్‌కు భారతీయ నటుడు ఇంత భారీ మొత్తం అందుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఉండేది. ‘జైలర్‌’ (2024) సినిమాకు ఆయన రూ.250 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. 👉మరిన్ని వివరాలు ఆ హీరోకే అత్యధిక ఆదాయం