అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ
Actor ProfilePolitician

అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ

Total News4
Movie Updates0
Sources1
నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్ లో టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం
Vaartha16 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్ లో టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం

Read also: Delhi Population: ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37% వృద్ధి నమోదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల

ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు
Vaartha16 Jun 2026
ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో

అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం
Vaartha16 Jun 2026
అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం

Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ
Vaartha16 Jun 2026
అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ

Modi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సరికొత్త చిత్రం (AA23) షూటింగ్ ప్రారంభం కాకముందే అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ (BGM) సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతోంది. తాజాగా ఈ క్రేజీ ట్యూన్ ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ప్రత్యక్షమవడంతో ఇరు పరిశ్రమల్లోనూ ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. స్లొవేకియా పర్యటనలో ఉన్న పీఎం మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా అక్కడి అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు స్వీకరణ వీడియోను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ‘AA23’ థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించారు. గ్లోబల్ లీడర్ల భేటీ వీడియోకు టాలీవుడ్ సినిమా ట్యూన్ తోడవడంతో ఈ పోస్ట్ కాస్తా క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. Read Also : అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని ప్రధాని మోదీ లాంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తి అల్లు అర్జున్ సినిమా మ్యూజిక్‌ను తన అధికారిక ఖాతాలో వాడటంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “ఇదీ మన ఐకాన్ స్టార్ రేంజ్.. సోషల్ మీడియాకే ఆయనే చక్రవర్తి” అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మరియు సినీ విశ్లేషకులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ట్యూన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా పీఎంవో (PMO) అధికారిక వీడియోలోనే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోగడంతో అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ముద్ర (Cultural Influence) ఎలాంటిదో మరోసారి నిరూపితమైందని