అలాంటప్పుడు మీరే సూపర్ హీరో’ అనాలట
Actor ProfileActor

అలాంటప్పుడు మీరే సూపర్ హీరో’ అనాలట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలాంటప్పుడు మీరే సూపర్ హీరో’ అనాలట
Eenadu2 Sept 2026
అలాంటప్పుడు మీరే సూపర్ హీరో’ అనాలట

ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి.. ‘నా భర్త ఇటున్న గిన్నె తీసి అటు పెట్టడు’ అని కొంతమంది మహిళలు వాపోతుంటారు. ఇలాంటి వారికి రివర్స్‌ సైకాలజీని అప్లై చేయాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా వారికి కొన్ని రకాల పనులు అప్పగించండి. ‘ఈ పనులు మీరు మాత్రమే చేయగలుగుతారు’ అని వారిని ప్రోత్సహిస్తూనే.. వారికి ‘సూపర్‌ హీరో’ టైటిల్‌ ఇవ్వండి. అయితే అన్ని సందర్భాల్లో మీ భర్త అవసరం మీకు ఉండకపోవచ్చు. కానీ, అవసరం లేకున్నా క్రమంగా ఆ పనులను వారికే అప్పగించడం ద్వారా వారు వాటిని తమ బాధ్యతగా భావించే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఆ పనులు చేయడం ద్వారా మీరు, పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో వారికి తెలియజేయండి. దాంతో వారు తమకిచ్చిన ‘సూపర్‌ హీరో’ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఆ పనిని క్రమం తప్పకుండా చేసేందుకు ఆరాటపడడం ఖాయమంటున్నారు నిపుణులు. కొంతమంది మహిళలు తమకు తాము సూపర్‌ ఉమన్‌గా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పని చేయడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని.. ఇలా అన్ని రకాల పనులను భర్త సహకారం లేకుండా ఒక్కరే పూర్తి చేసుకుంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది భర్తలు ‘ఎలాగూ పనులన్నీ తనే చేసుకుంటుంది కదా!’ అని విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల క్రమంగా బద్ధకం వచ్చేస్తుంటుంది. మీరు కూడా అన్ని