
AP7AM•12 Jun 2026
అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిహర్మూజ్ జలసంధి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ (44) మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర...