అమెజాన్ లో బెస్ట్ వాటర్ ప్రూఫ్ బ్యాగుల
Actor ProfilePolitician

అమెజాన్ లో బెస్ట్ వాటర్ ప్రూఫ్ బ్యాగుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెజాన్ లో బెస్ట్ వాటర్ ప్రూఫ్ బ్యాగులపై భారీ ఆఫర్లు ఇవే
Asianet News Telugu28 Aug 2026
అమెజాన్ లో బెస్ట్ వాటర్ ప్రూఫ్ బ్యాగులపై భారీ ఆఫర్లు ఇవే

వర్షాకాలంలో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులకు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు అర్థం కాదు. ఉదయం ఆఫీస్‌కు లేదా కాలేజీకి బయలుదేరేటప్పుడు ఎండగా ఉన్నా, మధ్యలో ఒక్కసారిగా భారీ వాన పడొచ్చు. ఒక్క రోజు వర్షం చాలు మీ బ్యాగులో ఉన్న ఖరీదైన ల్యాప్‌టాప్, మొబైల్, ఆఫీస్ ఫైల్స్, ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా పాడైపోవడానికి. చాలామంది బ్యాగులు కొనేటప్పుడు కేవలం లుక్స్ మాత్రమే చూస్తారు కానీ ఈ వర్షాకాలంలో స్టైల్‌తో పాటు వాటర్‌ప్రూఫ్ ఫీచర్ చాలా ముఖ్యం. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో బెస్ట్ బ్రాండెడ్ వాటర్‌ప్రూఫ్ బ్యాగులపై అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఎంత పెద్ద వర్షం పడినా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్లకుండా కాపాడే ఈ బ్యాగులను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫీస్, కాలేజీ, బైక్ రైడింగ్, ట్రావెలింగ్ ఇలా మీ అవసరాలకు తగ్గట్టుగా అమెజాన్‌లో లభిస్తున్న టాప్ క్వాలిటీ వాటర్‌ప్రూఫ్ బ్యాగుల వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరు కార్పొరేట్ ఆఫీస్‌కు వెళ్తుంటే మీకు ప్రొఫెషనల్ లుక్ ఇచ్చే బ్యాగులు చాలా అవసరం. దీనికోసం అమెజాన్‌లో uppercase 14L Omega 03 Professional Laptop Messenger Bag అందుబాటులో ఉంది. ఇది 15.6 అంగుళాల ల్యాప్‌టాప్ పట్టేలా, మల్టిపుల్ ఆర్గనైజర్లతో చాలా క్లాస్‌గా ఉంటుంది. నార్మల్ బ్యాగుల కంటే ఇది 3 రెట్లు ఎక్కువ వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని అసలు ధర ₹3,300 కాగా, ప్రస్తుతం 48% డిస్కౌంట్‌తో కేవలం ₹1,699 కే లభిస్తోంది. మరోవైపు యువతకు బాగా నచ్చేలా యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తోంది Impulse V2 Elite 30L Water Resistant Laptop Backpack. ఇందులో 16 ఇంచుల ల్యాప్‌టాప్ ఈజీగా పెట్టేయొచ్చు. ఆఫీస్, కాలేజీ, ట్రావెల్ అన్నింటికీ ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని అసలు ధర ₹2,500 కానీ అమెజాన్‌లో ఏకంగా 78% డిస్కౌంట్‌తో కేవలం