అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో
Actor ProfilePolitician

అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో

Total News1
Movie Updates0
Sources1
అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో
Zee Telugu14 Jun 2026
అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Monkey Repairing Cycle Viral Video: సాధారణంగా కోతులు చేతికి దొరికిన ప్రతి వస్తువును పాడు చేయడంతో పాటు ఆహారం గుంజుకొని తినడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ఒక కోతి మాత్రం రూటు మార్చేసింది.. తోటి కోతుల అల్లరి పనులు చేయకుండా.. ఏకంగా సైకిల్ రిపేర్ షాప్ లో మెకానిక్ అవతారం ఎత్తేసింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపేరింగ్ చేస్తున్న కోతి.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక సైకిల్ రిపేర్ షాప్ కనిపించడం మీరు క్లియర్ గా చూడొచ్చు.. అక్కడ ఒక సైకిల్ వెనక టైర్ పంచర్ అయిందో.. లేక చెడిపోయిందో కానీ.. ఆ కోతి దాన్ని బాగు చేసే పనిలో పడింది. మనుషులు ఏ విధంగా అయితే టూల్స్ ఉపయోగించి టైర్ లోపల ఉన్న ట్యూబ్ను జాగ్రత్తగా బయటికి తీస్తారో.. అలాగే ఆ కోతి కూడా ఎంతో సులభంగా.. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్‌లా.. ఆ ట్యూబ్ను బయటికి లాగుతోంది.. అయితే ఈ సమయంలో దాని పనితనం చూసి అక్కడున్న కొంతమంది కస్టమర్స్ కూడా షాక్ అయిపోయారు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడున్నవారు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చాలామంది