అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ
Actor ProfilePolitician

అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ
Sakshi17 Jun 2026
అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ

చెప్పినట్లుగానే తెచ్చి ప్రారంభించిన లోకం మాధవి సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను హైదరాబాద్‌లా ఐటీ హబ్‌ చేస్తాను’.. ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన లోకం మాధవి చెప్పిన మాటలివి. ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి చేతిపంపులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దాన్ని చూసిన జనం సామాజిక మాధ్యమాల్లో అబ్బో చాలా పెద్ద బోర్‌ టెక్‌ ఐటీ కంపెనీ తెచ్చారు ఎమ్మెల్యే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌తో సహా అందరూ ఇలానే ఉన్నారని, వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని విమర్శలతో పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. చ‌ద‌వండి: ప‌వ‌న్‌.. మీరా యువ‌త‌కు ప్ర‌తినిధి? ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్‌ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు) చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని నేను స్మోకింగ్ మానేశాను .. ఎందుకంటే కారణం ఇదే Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్.. అనిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్నాథ్ దిమ్మతిరిగే సమాధానం వైభవ్ తప్పు లేదు వల్లే రెచ్చగొట్టారు : Tilak Varma