అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా
Actor ProfilePolitician

అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా
Eenadu1 Sept 2026
అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పగలరా

తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పగలరా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు వస్తారా అని అన్నారు. గత ప్రభుత్వం 7.3 లక్షల కోట్లు అప్పు చేసిందని, నేను చెప్పింది అబద్దమైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి వివరించారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టారు. ఆ అప్పును రైతుల నుంచి వసూలుచేస్తారా అని అడిగారు. అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పగలరా? : జూపల్లి