అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్
Actor ProfileActor

అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
TV9 Telugu18 Jun 2026
అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఓ హాట్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అయితే హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. అలాగే ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత స్టార్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? చాలా మంది స్టార్ హీరోలతో నటించింది అంతే కాదు ఓ స్టార్ క్రికెటర్ తో రిలేషన్ షిప్ కూడా నడిపింది. గతంలో ఆ స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో కూడా నిలిచింది ఆమె.. ఆమె మరోవరో కాదు.. హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ.. 2005లో తమిళ చిత్రం కర్క కసదరతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ అందాల తార. అదే ఏడాది కన్నడ చిత్రం వాల్మీకి లో శివ రాజ్‌కుమార్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కంచనమాల కేబుల్ టీవీ, నీలి మేఘం, బలుపు వంటి చిత్రాలలో నటించింది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. . పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు గతంలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాయ్ లక్ష్మీ ధోనితో తన సంబంధాన్ని “ఒక మచ్చ” గా అభివర్ణించింది. భవిష్యత్తులో