అనారోగ్యం కారణంగానే
Actor ProfilePolitician

అనారోగ్యం కారణంగానే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనారోగ్యం కారణంగానే
Sakshi26 Jul 2026
అనారోగ్యం కారణంగానే

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేసేందుకు 10 రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన కేరళ టీచర్‌ దేవిక ఉల్లాస్‌ (25) బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి. మృతురాలి తల్లి డాలీ కేరళ నుంచి గురువారం కామారెడ్డికి చేరుకున్నారు. దేవిక ఉల్లాస్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని దేవునిపల్లి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌! (ఫొటోలు) ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు నల్గొండ : ఎల్లమ్మకు బోనం సమర్పించిన మహిళలు (ఫొటోలు) ‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్‌లో మెరిసిన బాలీపుడ్‌ భామలు (ఫొటోలు) తాడిపత్రి లో నీకు దమ్ముంటే.. బాబుకు వార్నింగ్.. సిగ్గుందా.. స్టెప్పులేసిన మంత్రి సత్య కుమార్ పై రెచ్చిపోయిన కారుమూరి GEN Z: లోయలోకి తోసేసి ఏం తెలియనట్టు యాక్టింగ్.. స్పోర్ట్ ఆడు... డ్రగ్స్ వీడు సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్