
వీకు దిష్టి తగలకూడదంటే ఇలాంటి పట్టీలు ఎంపిక చేసుకోవాలి. మీ సైజుకు తగ్గట్టుగా చిన్నగా, పెద్దగా మార్చుకోగలిగే పట్టీలు ఇవి. రిచ్ లుక్ కోసం ఇలాంటి మీనాకారీ ఆక్సిడైజ్డ్ పట్టీలను ట్రై చేయండి. ఇవి పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఛాయిస్. ఇవి జోధ్‌పురి స్టైల్ పట్టీలు. పెళ్లికూతుళ్లకు ఇలాంటి పట్టీలు అందంగా ఉంటాయి. రోజువారీ వాడకానికి సన్నని చైన్‌పై చిన్న చిన్న పూసలతో పాటు స్టోన్ వర్క్ ఉంటుంది. దీనికి ఉన్న అడ్జస్టబుల్ లాక్ లుక్‌ను మరింత పెంచుతుంది. ఇది సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తూ ఫెమినైన్ లుక్ ఇస్తుంది. రూ.3000-4000 ధరలో ఇందులో చాలా వెరైటీలు దొరుకుతాయి. ముత్యాల పైప్ వర్క్ పట్టీలు కూడా ఎస్తెటిక్, క్లాసీ ఛాయిస్ అని చెప్పుకోవాలి. ఇది పాదాలకు హెవీ, ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది. వీటి ధర పదివేల రూపాయలు ఉంటుంది. మువ్వలున్న వెండి పట్టీలు ఇవి. ప్లెయిన్ నుంచి స్టోన్ వర్క్ వరకు ఇందులో చాలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్ Blackbeads designs: 3 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు..డైలీవేర్ బెస్ట్ Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..! Necklace Designs: మెడకు నిండుగా కనిపించే నెమలి డిజైన్ నెక్లెస్‌లు