అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు
Actor ProfileActor

అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు

Total News2
Movie Updates0
Sources1
సీరియల్ నటి ఆత్మహత్య
Chitrajyothy15 Jun 2026
సీరియల్ నటి ఆత్మహత్య

బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ నటి సంచితా ఉగాలే (Sanchitha Ugale) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడ్ టీవీ

అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు
Chitrajyothy15 Jun 2026
అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అజిత్ కి సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ పడలేదు అని చెప్పాలి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అజిత్ కి సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ పడలేదు అని చెప్పాలి. ఇక అజిత్ సినిమాలకు, రేసింగ్ కి ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. కొంచెం సమయం దొరికినా తన పిల్లలతో కలిసి కనిపిస్తాడు. తాజాగా అజిత్.. తన కూతురు అనోష్క, కొడుకు అద్వైక్ తో సమయం గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో అనోష్క లుక్స్ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. అచ్చం హీరోయిన్ మెటీరియల్‌లా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన యాక్టింగ్, అందంతో ఊపేసిన స్టార్ హీరోయిన్, అజిత్ భార్య షాలిని పోలికలతో అనోష్క చాలా క్లాసిక్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ప్రస్తుత టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఆమె గ్రేస్ ఉందంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చాలా స్టైలిష్ గా తండ్రి ఒడిలో కూర్చొని అజిత్ కి ముద్దు పెడుతూ కనిపించింది. అరే అప్పుడే అనోష్క ఇంత పెద్దది అయిపోయిందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనోష్క చదువులో బిజీగా మారింది. త్వరలోనే ఈ చిన్నది ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఆమె జీన్స్ లోనే నటన ఉంది. తండ్రి స్టార్ హీరో