
Chitrajyothy•11 Jun 2026
అందరి దృష్టి 'సింగ్ గీతం' పైనేలాస్ట్ వీక్ థియేటర్లలో సందడి అంతా 'పెద్ది' దే. దానితో పాటే రిలీజైన డబ్బింగ్ మూవీ 'హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' పెద్దంతగా ఎవరికీ ఎక్కలేదు. అయితే ఈ వీకెండ్ మాత్రం పలు రీ-రిలీజ్‌లతో...