Samayam Telugu•10 Jun 2026
పీఓకేలో కూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్.. 20 మందికిపైగా సైనికులు మృతిపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైనిక హెలికాప్టర్ MI-17 సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది సైనికులు మృతిచెందినట్టు...

