Nandamuri Balakrishna
Actor ProfilePolitician

Nandamuri Balakrishna

Total News25
Movie Updates0
Sources13
Nbk111 Drops First Glimpse Balakrishna 65th Birthday
Indian Express10 Jun 2026
Nbk111 Drops First Glimpse Balakrishna 65th Birthday

The makers of NBK111 released a glimpse titled Entry of an Era on Wednesday on the occasion of Nandamuri Balakrishna s 65th birthday. The video is the first substantial look at the film s world and...

Nbk111 Entry Of An Era Vidhwamsam
Great Andhra10 Jun 2026
Nbk111 Entry Of An Era Vidhwamsam

Nandamuri Balakrishna celebrates his birthday today, and marking the occasion, the makers of his upcoming film #NBK111, directed by Gopichand Malineni, unveiled a powerful glimpse, called Entry Of

బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
Sakshi10 Jun 2026
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్‌బీకే111 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి...

సింహం ఈసారి స్టైలిష్ గా దిగింది.. ఇక విధ్వంసమే
Chitrajyothy10 Jun 2026
సింహం ఈసారి స్టైలిష్ గా దిగింది.. ఇక విధ్వంసమే

నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. నందమూరి నట...

కొత్త అవతారంలో బాలయ్య అదుర్స్
SkyC Media10 Jun 2026
కొత్త అవతారంలో బాలయ్య అదుర్స్

నందమూరి బాలకృష్ణ అపారమైన లెగసీని, వయసుకు అతీతమైన స్వాగ్‌ను హైలైట్ చేస్తూ జూన్ 10,న సరికొత్త అప్‌డేట్ వచ్చింది. బాలయ్య 66వ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK111' ప్రత్యేక...

బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్
Vaartha10 Jun 2026
బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్

Nandamuri Balakrishna Birthday: టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయన ఒక వైపు తన జన్మదిన వేడుకలను

Hbd To Natasimha Nandamuri Balakrishna
CineJosh10 Jun 2026
Hbd To Natasimha Nandamuri Balakrishna

Today we celebrate the birthday of Nandamuri Balakrishna, lovingly called NBK and God of Masses by fans. For more than four decades he has ruled Tollywood with high energy roles and powerful

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
Zee Telugu10 Jun 2026
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
Vaartha10 Jun 2026
బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Nandamuri Balakrishna birthday: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు

నటసింహం బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
NTV Telugu10 Jun 2026
నటసింహం బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటప్రస్థానం ఒక అద్భుతం. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న బాలయ్య కెరీర్‌లో ఎన్నెన్నో అపూర్వ విజయాలు, మరెవరికీ సాధ్యంకాని రికార్డులు. వసూళ్ల పరంగానే...

బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు
AP7AM10 Jun 2026
బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్,...

కి గ్యాంగ్ స్టర్ లుక్ తో బాలకృష్ణ విధ్వంసం
SkyC Media10 Jun 2026
కి గ్యాంగ్ స్టర్ లుక్ తో బాలకృష్ణ విధ్వంసం

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సన్నాహాలు పూర్తి చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్...

నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Asianet News Telugu10 Jun 2026
నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ నేడు జూన్ 10న తన 65వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాజేస్తున్నారు. ఈ...

హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
AP7AM10 Jun 2026
హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్...

నో మోర్ వింటేజ్ , ఓన్లీ న్యూ ఏజ్ ’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Chitrajyothy3 Jun 2026
నో మోర్ వింటేజ్ , ఓన్లీ న్యూ ఏజ్ ’.. సరికొత్త అవతారంలో బాలయ్య

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘ఎన్‌బీకే111. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘ఎన్‌బీకే111 (NBK111) (వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. అయితే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10న ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. భారీ ఎన్‌బీకే అక్షరాలు ఇనుప గొలుసులతో బంధించినట్లుగా కనిపిస్తూ, బాలయ్య పవర్‌ను ప్రెజెంట్‌ చేస్తున్నాయి. ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంకేతాలు ఇస్తోంది. మరోవైపు ఈ సినిమాలో తాను కూడా భాగమవుతున్నట్లు ఇటీవలే మంచు మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు. కథలో కీలకమైన, పవర్‌ఫుల్‌ పాత్రలో మనోజ్‌ కనిపించనున్నారు. కాగా, మాస్‌ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన గోపీచంద్‌ మలినేని, మరోసారి బాలయ్య అభిమానుల కోసం హైవోల్టేజ్‌ యాక్షన్‌తోపాటు బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్
NTV Telugu2 Jun 2026
ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్

NBK 111: గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న #NBK111 క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన ఒక విభిన్నమైన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలకృష్ణను ఆయన రెగ్యులర్ క్లాసిక్ స్టైల్‌కు భిన్నంగా, మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో చూపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ - దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, అరవింద్ కాశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హై - వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు కెరీర్‌లోనే ఒక సరికొత్త మోడరన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవబోతున్న ఈ సినిమాకు సంబంధించి.. జూన్ 10న ఒక భారీ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నారు. బాలకృష్ణ సరికొత్త మాస్ అవతార్ చూడటానికి నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్స్, బాలయ్య సరికొత్త మాస్ అవతార్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

బాల య్య సినిమా నుంచి ఓ సీక్వెన్స్ లీక్
Telugu Times1 Jun 2026
బాల య్య సినిమా నుంచి ఓ సీక్వెన్స్ లీక్

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri balakrishna) హీరోగా తెరకెక్కుతున్న 111(NBK111)వ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని(Gopichan

ముంబైలో బాలయ్య.. గ్యాంగ్ స్టర్ డ్రామాలో ట్విస్ట్ ఇదే
Chitrajyothy30 May 2026
ముంబైలో బాలయ్య.. గ్యాంగ్ స్టర్ డ్రామాలో ట్విస్ట్ ఇదే

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ (NBK111) తెరకెక్కుతున్న సంగతి

బాల య్య ఫ్యాన్స్ కు ఈ సారి డ బుల్ ధ మాకా
Telugu Times29 May 2026
బాల య్య ఫ్యాన్స్ కు ఈ సారి డ బుల్ ధ మాకా

నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) పుట్టినరోజు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం నెలకొంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలయ్య(Balayya) సినిమాలకు

ఎన్టీఆర్ ఆశయాలే నా జీవన మార్గం
Andhra Jyothy28 May 2026
ఎన్టీఆర్ ఆశయాలే నా జీవన మార్గం

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన ఓ పోస్టు పెట్టారు. ‘తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, మా పూజ్య తండ్రిగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు!. నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక శకం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు. వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా.. ఆయన జీవించిన విధానం, చూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయం.‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతాన్ని నమ్మి, చివరి శ్వాస వరకు సామాన్యుడి సంక్షేమం కోసమే తపించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఒక కొడుకుగా ఆయన కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశయాల వారసత్వాన్ని మోసే భాగ్యం కలగడం నా జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవం. ఆయన భౌతికంగా మన మధ్య

ఫ్యాన్స్ కు బాల య్య ఝ ల క్ .. సింహం సింగిల్ రోల్ లోనే
Chitrajyothy27 May 2026
ఫ్యాన్స్ కు బాల య్య ఝ ల క్ .. సింహం సింగిల్ రోల్ లోనే

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల కంటే అత్యంత వేగంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ జతకడుతుండటంపై టాలీవుడ్ వర్గాల్లో కొండంత అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంతో బాలయ్య తన రెగ్యులర్ రొటీన్ ట్రెండ్‌కు కాస్త బ్రేక్ వేస్తున్నట్లు సమాచారం. ‘అఖండ’ సినిమాతో మొదలైన కంబ్యాక్ ట్రెండ్‌ను గమనిస్తే, మొన్నటివరకు ఆయన చేసిన చిత్రాలన్నీ డ్యూయల్ రోల్స్ లేదా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలతోనే సాగాయి. కానీ ఈసారి గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య కేవలం ఒక్క పాత్రలోనే, ఒకే ఒక పవర్‌ఫుల్ షేడ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో డబుల్ రోల్స్ చేయకపోయినా.. క్యారెక్టరైజేషన్ పరంగా రెండు వేరియేషన్స్ చూపించారు. కానీ ఈ నయా ప్రాజెక్ట్‌లో ఎలాంటి వేరియేషన్స్ లేకుండా సింగిల్ రోల్‌లోనే మెప్పించనుండటం నందమూరి అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. ఇక

మనోజ్ విలన్ మాత్రమే కాదు.. అంతకుమించి
NTV Telugu27 May 2026
మనోజ్ విలన్ మాత్రమే కాదు.. అంతకుమించి

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం NBK111 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వస్తున్న కాంబో కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా.. ఇటీవలె మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, లేటెస్ట్‌గా ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. నిజానికి, ఈ సినిమాలో మనోజ్ విలన్‌గా నటిస్తున్నట్టు టాక్ ఉంది. కానీ మనోజ్ మొదట బాలకృష్ణకు తమ్ముడి పాత్రలో కనిపిస్తారని, కథలో వచ్చే ఒక కీలక మలుపు తర్వాత ఆయన మెయిన్ విలన్‌గా మారుతాడని టాక్. అంటే, బాలయ్య వర్సెస్ మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు.. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో పాటు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని స్పష్టమవుతోంది. కానీ, మనోజ్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా, నెగటివ్ షేడ్స్‌తో కూడి ఉంటుందని సమాచారం. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో విలన్ పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారు. మరి బాలయ్యతో ఢీ కొట్టడమంటే.. మనోజ్ పాత్ర ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిరాయ్ సినిమా నుంచి మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, బాలయ్య లాంటి మాస్ హీరోను ఆయన ఎలా ఢీకొంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎన్బీకె 111 ఎలా ఉంటుందో చూడాలి.

Balakrishna Vs Nagarjuna Pongal Sankranti 2027 Box Office Clash After Decade Srk 72090
Chitrajyothy26 May 2026
Balakrishna Vs Nagarjuna Pongal Sankranti 2027 Box Office Clash After Decade Srk 72090

Home » Tollywood » balakrishna vs nagarjuna pongal sankranti 2027 box office clash after decade srk ABN , Publish Date - May 26 , 2026 | 06:45 AM బాలకృష్ణ, నాగార్జున మధ్య మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది....

Balakrishna Koratala Siva New Movie Date Fixed For The Launch Ceremony Srk 72078
Chitrajyothy25 May 2026
Balakrishna Koratala Siva New Movie Date Fixed For The Launch Ceremony Srk 72078

Home » Tollywood » Balakrishna Koratala Siva New Movie Date Fixed for the Launch Ceremony srk ABN , Publish Date - May 25 , 2026 | 06:58 PM గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సామాజికాంశాలను కమర్షియల్ పంథాలో అద్భుతంగా ఆవ...

తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి: నందమూరి బాలకృష్ణ
Andhra Jyothy24 May 2026
తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి: నందమూరి బాలకృష్ణ

- Home » Andhra Pradesh » Krishna » Balakrishna Says Vijayawada Will Become Telugu Cinema Capital AP Govt Boosts Film Industry VVNP ABN , Publish Date - May 24 , 2026 | 05:18 PM తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద... - ఆదివారం విజయవాడలో ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ది సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. - విజయవాడ, మే 24: తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.