Mahesh Babu
Actor ProfileActor

Mahesh Babu

Total News42
Movie Updates0
Sources12
జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య
TV9 Telugu13 Jun 2026
జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. గతంలో సూర్య ఓ తన అభిమానులకు తమ వ్యక్తిగత జీవితం, ప్రేమ ప్రయాణం, కుటుంబ

మహేష్ బాబు రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి అది అడిగేవాడు.. కార్తీ చెప్పిన ఆసక్తికర విషయం
Zee Telugu11 Jun 2026
మహేష్ బాబు రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి అది అడిగేవాడు.. కార్తీ చెప్పిన ఆసక్తికర విషయం

Mahesh Babu About Karthi:దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు, కార్తీ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీ తన స్కూల్ రోజుల

What Next For Buchi Babu
CineJosh8 Jun 2026
What Next For Buchi Babu

Director Buchi Babu Sana is planning his next project after Peddi, and he wants Mahesh Babu on board. He has written two scripts and is waiting to meet the superstar once Peddi completes its run in

హ్యాట్రిక్ సినిమా మహేష్ తోనే..! బుచ్చిబాబు క్లారిటీ
SkyC Media8 Jun 2026
హ్యాట్రిక్ సినిమా మహేష్ తోనే..! బుచ్చిబాబు క్లారిటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో సినిమా చేయడానికి దర్శకుడు బుచ్చిబాబు సన చర్చలు జరుపుతున్నారు. ఉప్పెన మరియు పెద్ది సినిమాలతో వరుసగా రెండు భారీ విజయాలను అందుకున్న బుచ్చిబాబు తన తర్వాతి ప్రాజెక్ట్...

రాజమౌళి మైండ్ గేమ్.. మహేష్ ను ఢీకొట్టే విలన్
Chitrajyothy7 Jun 2026
రాజమౌళి మైండ్ గేమ్.. మహేష్ ను ఢీకొట్టే విలన్

సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవ్వాలంటే అక్కడ బలమైన శత్రువు ఉండాలి. ఈ సూత్రాన్ని టాలీవుడ్‌లో అత్యంత బలంగా నమ్మే ఏకైక దర్శకుడు.. దర్శకధీరుడు రాజమౌళి. సింహాద్రి నుంచి,...

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography ట్రైలర్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography సాంగ్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography ఫస్ట్ లుక్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography గ్లింప్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography అప్‌డేట్స్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

telugu-digital7 Jun 2026
Mahesh Babu Filmography రివ్యూస్

Mahesh Babu Filmography ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

వారణాసి.. ఆ అరగంట ఫ్యాన్స్ కి పూనకాలే
Chitrajyothy6 Jun 2026
వారణాసి.. ఆ అరగంట ఫ్యాన్స్ కి పూనకాలే

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో వారణాసి (Vaaranaasi) ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu )హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ప్రపంచం మొత్తం...

రామ కుంభకర్ణ యుద్ధ సీక్వెన్స్ పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
SkyC Media6 Jun 2026
రామ కుంభకర్ణ యుద్ధ సీక్వెన్స్ పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

విజయేంద్ర ప్రసాద్ గారు జూన్ 5,న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మహేష్ బాబు కొత్త సినిమా కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ఎస్ఎస్ రాజమౌళి ఎంతో సీక్రెసీ మెయింటైన్...

Varanasi Vijayendra Prasad Startling Revelation
CineJosh5 Jun 2026
Varanasi Vijayendra Prasad Startling Revelation

Mahesh Babu, Priyanka Chopra's Varanasi directed by Rajamouli is racing for a grand release on 7 April 2027. Expectations are soaring on the film as it is Mahesh Babu-Rajamouli's first project and

Mahesh Babu Fans Target Manoj Over Varanasi Remarks
Great Andhra5 Jun 2026
Mahesh Babu Fans Target Manoj Over Varanasi Remarks

Mahesh Babu is currently busy shooting for Varanasi, the ambitious globe-trotting adventure directed by S S Rajamouli. The film, which also stars Priyanka Chopra, is being touted as Mahesh Babu s

Manoj Bajpayee On Varanasi And Ramayana
CineJosh5 Jun 2026
Manoj Bajpayee On Varanasi And Ramayana

Manoj Bajpayee on Varanasi and Ramayana. Rajamouli-Mahesh Babu's Varanasi and Ranbir Kapoor-Nitish Tiwari's Ramayana are the most awaited projects across the country

మహేష్ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ .. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Asianet News Telugu3 Jun 2026
మహేష్ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ .. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. భవిష్యత్‌లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న `వారణాసి` మూవీతో ఆయన అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్‌ బాబు సెటైర్లకి కేరాఫ్‌. ప్రెస్‌ మీట్లలో జర్నలిస్ట్ ల ప్రశ్నలకు ఆయన వేసే కౌంటర్లు క్రేజీగా ఉంటాయి. తోటి ఆర్టిస్ట్ లపై కూడా ఆయన అదే స్థాయిలో సెటైర్లు వేస్తూ నవ్విస్తుంటారు. సూపర్‌ స్టార్‌లోనూ కొంత ఎటకారం ఉంటుంది, అదే మహేష్‌ కి కూడా వచ్చింది. అయితే మహేష్‌ ఇన్‌ సైడ్‌ ఎలా ఉంటారనేది తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ వెల్లడించారు. దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు.. మహేష్‌ బాబుతో `ఒక్కడు` మూవీని నిర్మించారు. తాజాగా ఆయన మహేష్‌ గురించి మాట్లాడుతూ, మహేష్‌ తో డిస్కషన్‌ మామూలుగా ఉండదని, వచ్చారా, టిఫిన్‌ చేశారా? వాటర్‌ తీసుకుంటారా? అనేలా ఉండదు. పనికిరాని సోది ఆయనతో ఉండదని, ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పేస్తారని తెలిపారు. తాను కలిసినప్పుడు మనం కలిసి సినిమా చేద్దామా అని ఓపెన్‌గా చెప్పేశాడని వెల్లడించాడు. `ఒక్కడు` సినిమా సమయంలో జరిగింది ఇదే అని తెలిపారు. మహేష్‌ సినిమా చేయడానికి ఓకే చెప్పినప్పుడు ఎవరితో చేయాలనే ఆలోచనలో పడ్డానని, ఆ సమయంలో గుణశేఖర్‌ అయితే పర్‌ఫెక్ట్ గా సెట్‌ అవుతారని అనిపించిందని, ఆయనతో కథా చర్చలకు కూర్చొని కొన్ని మార్పులు చేసి, ఆ తర్వాత మహేష్‌కి వినిపించామని, ఆయన ఓకే చేశారని తెలిపారు. అయితే సినిమా ప్రారంభంలోనే కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్‌ సీన్‌ ఉంటుందని, అది పెడితే వర్కౌట్‌ కాదని తానే చెప్పానని, పరుచూరి బ్రదర్స్ వంటి కొందరికి సినిమా చూపించిన తర్వాత మార్పులు చేశామని, సినిమా పెద్ద హిట్‌ అయ్యిందని తెలిపారు. ఇది మహేష్‌కి తమకి మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎంఎస్‌ రాజు `అగాధ` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.

మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్
Zee Telugu1 Jun 2026
మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Telugu States IMax: సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే అత్యుత్తమ సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలోని ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ ఎన్నో ఆధునిక సాంకేతికతలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమా థియేటర్‌ను తీసుకురావడం, హైదరాబాద్‌లో తొలి హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేయడం వంటి విజయాలను ఏఎంబీ సినిమాస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో భారీ అడుగు వేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబుతో పాటు ప్రముఖ నటులు వెంకటేశ్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరి సహకారంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సుదర్శన్ థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇక్కడ ఘన విజయాలను నమోదు చేశాయి. సినీ అభిమానుల జ్ఞాపకాలతో ముడిపడిన ఈ ప్రదేశం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐమ్యాక్స్ టెక్నాలజీ

మహేష్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కీర్తి సురేష్.. చివరికి క్షమాపణ కోరిన సూపర్ స్టార్
Zee Telugu1 Jun 2026
మహేష్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కీర్తి సురేష్.. చివరికి క్షమాపణ కోరిన సూపర్ స్టార్

Mahesh Babu:టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో మహేశ్ బాబు ఒకరు. అలాగే తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ముందు మహేశ్ బాబు, కీర్తి సురేష్ పలువురు సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటి ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణ అందరినీ నవ్వించింది. ఆ కార్యక్రమంలో ఒకరు కీర్తి సురేష్‌ను ఉద్దేశించి ప్రశ్న అడిగారు. సినిమాలో ఒక పాటలో ఆమె మహేశ్ బాబు పర్సును తీసుకునే సన్నివేశం ఉంటుందని గుర్తుచేస్తూ, నిజ జీవితంలో కూడా ఎప్పుడైనా అలాంటి సరదా పనులు చేశారా అని అడిగారు. ఆ ప్రశ్న విన్న వెంటనే మహేశ్ బాబు సరదాగా స్పందించారు. నిజ జీవితంలో ఎవరైనా పర్సులు తీసుకుంటారా అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. అయితే అందరూ ఊహించని విధంగా కీర్తి సురేష్ సమాధానం ఇచ్చింది. చిన్నప్పుడు తన తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకునేదాన్ని అని సరదాగా చెప్పింది. కీర్తి చెప్పిన మాటలు విన్న మహేశ్ బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే నవ్వుతూ, తాను అలా అనుకోలేదని, సారీ అని సరదాగా స్పందించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అంతటితో ఆగకుండా కీర్తి సురేష్ మరోసారి చమత్కారంగా మాట్లాడుతూ, చిన్నప్పుడు అలాంటి అల్లరులు చేయడం తనకు అలవాటేనని చెప్పింది. దీంతో కార్యక్రమం మొత్తం సరదా వాతావరణంగా మారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అభిమానులు

మహేష్ ఫ్యాన్స్ కు.. డబుల్ ట్రీట్
Chitrajyothy31 May 2026
మహేష్ ఫ్యాన్స్ కు.. డబుల్ ట్రీట్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ విశేషంగా నడుస్తున్న సంగతి విదితమే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా పాత

వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు
NTV Telugu31 May 2026
వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా లాంటి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మహేష్ కెరీర్‌లో మైండ్‌బ్లోయింగ్ హిట్స్‌గా నిలిచిన 'పోకిరి', 'దూకుడు' చిత్రాలు

వారణాసి’ లీక్స్ పై రాజమౌళి స్పందించడం లేదేంటి
Chitrajyothy29 May 2026
వారణాసి’ లీక్స్ పై రాజమౌళి స్పందించడం లేదేంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచం

వారణాసి' వాయిదా.. ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ పక్కన పెట్టిన రాజమౌళి
10TV Telugu29 May 2026
వారణాసి' వాయిదా.. ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ పక్కన పెట్టిన రాజమౌళి

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారాణసి సినిమాపై పాన్ వరల్డ్ హైప్ తెప్పించారు. ఒక్క టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రియాంక చోప్రా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ గుహల్లోనే చిన్నమస్తాదేవి ఉన్నట్టు వారణాసి టైటిల్ గ్లింప్స్ లో చూపించారు. ప్రస్తుతానికి ఆ సెట్ లో ఉండే సీన్స్ షూటింగ్ పూర్తయింది. Also Read : Mareechika Review : ‘మరీచిక’ మూవీ రివ్యూ.. అనుపమ, రెజీనా కలిసి చేసిన సినిమా ఎలా ఉందంటే.. ఈ సినిమాలో అంటార్కిటికా ఎపిసోడ్ కూడా ఉండటంతో అంటార్కిటికాకు కూడా వెళ్లి షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు. సమ్మర్ మొదట్లోనే వెల్దామనుకున్నారు. ఇందుకోసం మహేష్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ ఏమైందో ఈ షెడ్యూల్ వాయిదా పడింది. అంటార్కిటికి అంత చల్లదనంలో సమ్మర్లో వెళ్లి షూటింగ్ చేద్దామని మే లో ప్లాన్ చేసారు రాజమౌళి. కానీ ఈసారి కూడా అంటార్కిటికా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసారట రాజమౌళి. ప్రస్తుతం అంటార్కిటికా షెడ్యూల్ పక్కన పెట్టి నెల రోజుల పాటు సాగే ఒక షూటింగ్ షెడ్యూల్, అందులో 2 యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట రాజమౌళి. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. మరి వారణాసి మూవీ యూనిట్ అంటార్కిటికాకు ఎప్పుడు వెళ్తారో చూడాలి.

డ్రాగన్' దెబ్బకు 'వారణాసి' రికార్డ్స్ అవుట్.. ఇది ఎన్టీఆర్ ఊరమాస్ విధ్వంసం
10TV Telugu28 May 2026
డ్రాగన్' దెబ్బకు 'వారణాసి' రికార్డ్స్ అవుట్.. ఇది ఎన్టీఆర్ ఊరమాస్ విధ్వంసం

Ntr: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. ‘సలార్’ వంటి భారీ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై కళ్లు చెదిరే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌తో ఊరమాస్ లుక్‌లోకి మారిపోగా, ఆ న్యూ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘డ్రాగన్’ టీజర్ బాక్సాఫీస్ అంచనాలను మారుస్తూ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. Divyendu Sharma: చరణ్‌కు నాకు మధ్య టాక్సిక్ లవ్ స్టోరీ.. అదే అసలైన ట్విస్ట్.. ‘పెద్ది’పై దివ్యేందు షాకింగ్ కామెంట్స్ ఈ టీజర్ బాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న మహేష్ బాబు-రాజమౌళి కాంబో చిత్రం ‘వారణాసి’ రికార్డులను సైతం ‘డ్రాగన్’ బ్రేక్ చేసింది. హిందీ మార్కెట్‌లో ‘వారణాసి’ టీజర్‌కు లైఫ్‌టైమ్‌లో వచ్చిన వ్యూస్ రికార్డును, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టీజర్ కేవలం 7 రోజుల్లోనే ఊడ్చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల టీజర్లు ఒకే లీడింగ్ మ్యూజిక్ లేబుల్ ‘టి-సిరీస్’ (T-Series) ఛానెల్‌లోనే విడుదలయ్యాయి. దీంతో ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై రాజమౌళి సినిమా రికార్డులను ఎన్టీఆర్ క్రాస్ చేయడం విశేషం. ఈ ఒక్క రికార్డుతో నార్త్ బెల్ట్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ కంటే ఎన్టీఆర్(Ntr) ‘డ్రాగన్’ చిత్రానికే క్రేజ్, డామినేషన్ ఎక్కువగా ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంచలన రికార్డుల గురించి తెలుసుకున్న తారక్ అభిమానులు కాలర్ ఎగరేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ రేంజ్ రచ్చ ఉంటే, ఇక థియేటర్లలో బొమ్మ

నాన్ స్టాప్.. యాక్షన్ లోకి మహేష్ బాబు
Chitrajyothy28 May 2026
నాన్ స్టాప్.. యాక్షన్ లోకి మహేష్ బాబు

వారణాసి ..ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వారణాసి (Varanasi). ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండటం విశేషం. అలాగే మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకూమారన్ విలన్‌గా నటిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ ముగ్గురి కలయికతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ విజువల్ వండర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా మారిపోయాడు. రాజమౌళి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందుకే మహేష్ బాబులోని నటనను స్క్రీన్ ప్రెజెన్స్‌ను జక్కన్న సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారని, ఈ చిత్రం సూపర్ స్టార్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ సెట్టింగ్స్, అధునాతన వి ఎఫ్ ఎక్స్ (VFX) స్టూడియోలతో పాటు రియల్ లొకేషన్స్ లో కూడా షూటింగ్‌ను ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అన్ని విభాగాల్లోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్క్ చేస్తోంది. సినిమా క్వాలిటీ అద్భుతంగా రావడం కోసం టెక్నికల్ పరంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇటు మహేష్ బాబు కూడా జక్కన్న విజన్‌కు తగ్గట్టుగా సరికొత్త

మహేష్ మౌనం వెనక రీజనేంటి..? మహేష్ బాబు సైలెంట్.. ఫ్యాన్స్ లో టెన్షన్
Chitrajyothy27 May 2026
మహేష్ మౌనం వెనక రీజనేంటి..? మహేష్ బాబు సైలెంట్.. ఫ్యాన్స్ లో టెన్షన్

మన స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాను లైన్‌లో పెడుతుంటారు. అసలు కాల్ షీట్స్ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. కానీ, టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. మన స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాను లైన్‌లో పెడుతుంటారు. అసలు కాల్ షీట్స్ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. కానీ, టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రస్తుతం మహేష్ బాబు టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో గ్లోబల్ వైడ్ అడ్వెంచరస్ ఫిల్మ్ వారణాసి చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే, ఈ ఏడాది ఆగష్టు కల్లా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలనే టార్గెట్‌తో అటు జక్కన్న, ఇటు మహేష్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, అసలు సస్పెన్స్ ఇక్కడే మొదలైంది! వారణాసి సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏంటి..? ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు..? అనే విషయాలపై ఇప్పటివరకు చిన్న లీక్ కూడా రాలేదు. సాధారణంగా ఒక పెద్ద సినిమా అయిపోవడానికి ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం టోటల్ సైలెన్స్ కనిపిస్తోంది. ఇది ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఘట్టమనేని అభిమానులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి..

మహేష్ బాబు డిగ్రీ ఐడెంటిటీ కార్డు వైరల్.. అప్పట్లో బాబు గ్లామర్ చూస్తే మెంటలెక్కిపోద్ది
TV9 Telugu27 May 2026
మహేష్ బాబు డిగ్రీ ఐడెంటిటీ కార్డు వైరల్.. అప్పట్లో బాబు గ్లామర్ చూస్తే మెంటలెక్కిపోద్ది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ కూడా ఒకడు. వయసు పెరుగుతున్నా కొద్దీ అతను మరింత గ్లామరస్‌గా తయారవుతున్నాడు. ‘ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్’ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. వారణాసి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షలకు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కాలేజ్ డేస్ కు సంబంధించిన ఒక అరుదైన ఐడెంటిటీ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ బాబు చెన్నైలోని ప్రముఖ ‘లోయోలా కాలేజ్’ లో బి.కామ్ చదువుకున్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఈ మహేష్ ఐడీ కార్డు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఐడీ కార్డులో ఉన్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పూర్తి పేరు ఘట్టమనేని మహేష్ బాబు. ఐడీ నెంబర్ LCC/1997/4321 కాగా, రోల్ నెంబర్ 97-1186 గా ఉంది. మహేష్ బాబు 1997 నుంచి 2000 సంవత్సరం బ్యాచ్‌లో చెన్నై లోయోలా కాలేజీలో బి.కామ్ కోర్సు చదివినట్లు ఇందులో ఉంది. ఈ కార్డును 15 జూలై 1997న జారీ చేయగా, ఇది మే 2000 వరకు వ్యాలిడిటీ ఉన్నట్లు చూపిస్తోంది. ఇక మహేష్ పుట్టిన తేదీ 09-08-1975గా, బ్లడ్

రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా
NTV Telugu27 May 2026
రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ లెజెండరీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’. కేవలం పాన్-ఇండియా మాత్రమే కాకుండా, హాలీవుడ్ రేంజ్‌లో పాన్-వరల్డ్ లెవెల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్, వర్క్‌షాప్స్ జరుపుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. అసలు ‘వారణాసి’ లాంటి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే ప్రశ్నలకు ఒక సెన్సేషనల్ ఆన్సర్ వినిపిస్తోంది. రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు నుండి మూడేళ్ల సమయం పడుతుంది. ఆ చిత్రం సృష్టించే హైప్, బాక్సాఫీస్ రికార్డుల తర్వాత వచ్చే సినిమా అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరూ ఊహించని విధంగా తన లైనప్‌ను ఇప్పటి నుంచే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ క్రేజీ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు గట్టిగా బజ్ వినిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’.. గ్లోబల్ వైడ్‌గా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘యానిమల్’ (Animal) చిత్రంతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఇద్దరి కాంబినేషన్ గనుక సెట్ అయితే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

స్టార్ బ్యూటీస్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా..! మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్.?
TV9 Telugu24 May 2026
స్టార్ బ్యూటీస్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా..! మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్.?

- సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. - ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. - బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Audio Review Dookudu All Round Winner
123Telugu24 Oct 2011
Audio Review Dookudu All Round Winner

Prince Mahesh Babu s Dookudu is creating a tremendous buzz across the industry with its look and feel. Mahesh Babu looks absolutely stunning in the visuals and Samantha is looking equally gorgeous