
Asianet News Telugu•10 Jun 2026
అమ్మాయిలు సన్నగా, ఫిట్ గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగోఅమ్మాయిలు ఆరోగ్యంగా, సన్నగా ఉండటానికి 5 ముఖ్యమైన టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఐరన్ లోపం నివారణకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అతిగా డైటింగ్ చేయడం వల్ల మెటబాలిజం తగ్గి, బరువు పెరిగే అవకాశం ఉంది