
Vaartha•10 Jun 2026
ఒలింపిక్స్ లో కోహ్లీ ఉండాల్సిందే.. సెలక్టర్లకు శ్రీశాంత్ కీలక సూచనSreesanth Comments: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.