
TV9 Telugu•10 Jun 2026
చంద్రమోహన్ నా పీక నొక్కి చంపేయాలని ఉందన్నాడు.. కారణం ఇదే.. గొల్లపూడి కామెంట్స్తెలుగు సినిమా చరిత్రలో గొల్లపూడి మారుతిరావు పేరు ఒక రచయితగా, నటుడిగా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా రచనా వ్యాసంగం నుండి నటన వైపు మళ్లిన...