
TV9 Telugu•10 Jun 2026
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలుహైదరాబాద్, జూన్ 10: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోటుచేసుకున్న ఇంటి చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ...