హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం
Actor ProfilePolitician

హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం
TV9 Telugu7 Sept 2026
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం

హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక ఎంతో మందికి తెలియని ఒక విషాద గాథ ఉంది. ఈ భారీ ఏకశిల విగ్రహం ఒకప్పుడు హుస్సేన్ సాగర్ అడుగున దాదాపు రెండేళ్లపాటు ఉండిపోయిందని తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. దీని ఏర్పాటు ప్రక్రియలో జరిగిన ఒక దుర్ఘటనలో ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ విగ్రహం 17 మీటర్ల ఎత్తు, దాదాపు 400 టన్నుల బరువుతో కూడిన అద్భుతమైన ఏకశిల. దీనికి మూలం 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమెరికా పర్యటన. అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి ప్రేరణ పొందిన ఎన్టీఆర్, హైదరాబాద్‌లో ఇలాంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కల సాకారం కోసం ప్రముఖ స్థపతి గణపతిని నియమించారు. ఎన్టీఆర్ సూచనల మేరకు, ఈ విగ్రహాన్ని గ్రానైట్ ఏకశిలతోనే రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం భువనగిరి సమీపంలో ఒక గ్రానైట్ కొండను గుర్తించారు. విగ్రహం తయారీకి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది. రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఈ భారీ ఏకశిల విగ్రహాన్ని చెక్కారు. అయితే, 1989 డిసెంబరులో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఆలస్యమైంది. ఆ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తలపెట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. ఏబీసీ ఇండియా అనే కంపెనీకి 1990 మార్చి 10న విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు తరలించే కాంట్రాక్టును అప్పగించారు. హైదరాబాద్‌లో అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో, విగ్రహాన్ని తరలించడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్లు వేయించి, కొన్నింటిని వెడల్పు చేయించింది. ముందుగా భారీ ట్రక్కులో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి విగ్రహాన్ని జాగ్రత్తగా మార్చారు. పడవ సుమారు 100 మీటర్లకు పైగా

హ స స న స గర బ ద ధ వ గ రహ వ న క వ ష ద గ థ ఊహ చన ప ర ణ నష ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in