హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
Actor ProfilePolitician

హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
Vaartha22 Jun 2026
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉన్న సమయంలో కవితకు అనారోగ్యంతోపాటు గైనిక్‌ సమస్యలు వచ్చాయి. దీంతో అప్పట్లో దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నేడు హాస్పిటల్‌లో చేరారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Mahabubnagar Minority Gurukul School:మహబూబ్‌నగర్‌లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి! Deputy Director Narahari : అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు..బంగారం చూస్తే మతి పోవాల్సిందే !! Telangana Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ Bhadradri Kothagudem: 2023లో మృతి.. 2024లో వివాహం.. కల్యాణ లక్ష్మి కోసం నకిలీ పెళ్లి పత్రాలు Sudarshan Reddy: కొత్త ఓటరు నమోదుపై తప్పుడు ప్రచారాలకు చెక్..‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్ రెడ్డి Keesara Mother Kills Son: ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి

హ స ప టల చ ర న ఎమ మ ల స కవ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in