హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన.. వీడియో
Actor ProfileCelebrity

హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన.. వీడియో

Total News1
Movie Updates0
Sources1
హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన.. వీడియో
Namasthe Telangana16 Jun 2026
హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన.. వీడియో

English Teacher | ప్రభుత్వ పాఠశాలలో టీచర్ వింతగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. టీచర్‌ ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థులు ఈ టీచర్ మాకొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు హైస్కూల్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తోంది. జనగణన సమయంలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసింది. ఈ విషయంపై సర్పంచ్ రాజు సదరు ఇంగ్లీష్‌ టీచర్‌ను ప్రశ్నించగా.. పుస్తకాలు విసరడం, వెకిలిగా నవ్వడం, హెచ్ఎం కుర్చీలో కూర్చొవడం, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హై స్కూల్లో విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్ జనగణన సమయంలో విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసిన ఇంగ్లిష్ టీచర్ — Telugu Scribe (@TeluguScribe) June 16, 2026 Illegal Activities | సీపీ సుమతి రంగంలోకి దిగినా.. యథేచ్చగా అసాంఘీక కార్యకలాపాలు.. వీడియో డిమాండ్ నోటీసుల పంపిణీపై న‌ల్ల‌గొండ‌ కమిషనర్ ఆకస్మిక తనిఖీ తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు : గొంగిడి సునితామహేందర్‌ రెడ్డి