హీరోయిన్ రష్మిక
Actor ProfileActor

హీరోయిన్ రష్మిక

Total News2
Movie Updates0
Sources1
హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ
Zee Telugu14 Jun 2026
హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Kriti Sanon Rashmika News: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధానపాత్రలో.. కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం 'కాక్‌టెయిల్ 2'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టార్లు సినిమా ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక మాల్‌ను సందర్శించారు. అయితే, ఉత్సాహంగా ప్రారంభమైన ఈ ఫ్యాన్ ఈవెంట్, ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం భద్రతా బారికేడ్లను ఛేదించుకుని లోపలికి రావడంతో గందరగోళంగా మారింది. ఈ గందరగోళం మధ్య, రష్మిక పట్ల కృతి చూపిన విధానం అందర్ని ఆకట్టుకుంది. రష్మిక పైకి ఫ్యాన్స్ ఎగబడుతున్న నేపథ్యంలో ఆమెను సంరక్షిస్తున్న ఓ బాడీ గార్డు మాదిరిగా ఆమె చేతులను అడ్డుపెట్టి రష్మికను సంరక్షించింది. ఇప్పడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హీరోయిన్ కృతి సనన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, భారీ సంఖ్యలో జనం హీరోయిన్ల వైపు దూసుకురావడం, దీంతో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడటం కనిపించింది. కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. నటీనటులకు దగ్గరయ్యే ప్రయత్నంలో అభిమానులు భద్రతా బారికేడ్లను ఛేదించుకుని రావడంతో ప్రచార కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఆ గందరగోళం మధ్య జనసమూహంలోంచి దారి వెతుక్కుంటూ వెళ్తున్న షాహిద్, స్పష్టంగా అసహనానికి గురైనట్లు కనిపించాడు. మరోవైపు, భద్రతా సిబ్బంది వారిని ప్రాంగణం నుండి

రొమాంటిక్ పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.. మొదట భయపడ్డానంటూ ఓపెన్ అయిన నేషనల్ క్రష్
Zee Telugu6 Jun 2026
రొమాంటిక్ పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.. మొదట భయపడ్డానంటూ ఓపెన్ అయిన నేషనల్ క్రష్

Rashmika Mandanna:టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో కొత్త తరహా పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. భావోద్వేగ ప్రధాన

హ ర య న రష మ క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in