హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Actor ProfilePolitician

హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Telugu Times30 Aug 2026
హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పీ4 కార్యక్రమంలోనూ భాగస్వామిగా ఉన్న హీరో సంస్థ పీ4లో భాగంగా మార్గదర్శిగా వ్యవహరిస్తూ పేదలకు అండగా నిలుస్తోన్న హీరో మోటార్స్ సంస్థ స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చిన హీరో సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్కాలర్ షిప్ లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన హీరో సంస్థ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... • హీరో వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తే కాదు.. జాతి నిర్మాణానికి సహకరించిన మహనీయుడు. • హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాం. • 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. • ఇప్పుడు వీడా పేరుతో టూవీలర్ ఈవీలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉంది. • హీరో సంస్థకున్న అన్ని సెంటర్లకంటే శ్రీసిటీలోని సెంటరే అతి పెద్ద సెంటర్ గా అభివృద్ధి చేయాలి. • ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం... అలాగే ప్లాంట్ ను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి. • హీరో సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ చెప్పిన విధంగా రూ. 3200 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించాలని కోరుతున్నా. • భవిష్యత్ అంతా ఈవీలదే... డిమాండ్ కు తగ్గట్టు ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్దంగా ఉండాలి. • ఇవాళ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉంది. • ఏపీ గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగా వాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం.. ఇప్పటికే 100 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి

హ ర మ ట ర స స స థక చ ద న గ ల బల ప ర ట స స టర 2 0 ప ల ట శ క స థ పన చ స న మ ఖ యమ త ర చ ద రబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in