
Oneindia Telugu•14 Jun 2026
హార్ముజ్ లో చిక్కుకుపోయిన 500కి పైగా భారతీయ నావికులు-107 రోజులుగా నరకంఅమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జలసంధిగా మారిపోయిన హార్ముజ్ (Strait of hormuz)ను దాటడం ఇప్పుడు ఏ దేశ నౌకకు అయినా కష్టసాధ్యంగా మారింది. రిస్క్ చేసి ఈ జలసంధిని దాటేందుకు
