హ్రీం' టీజర్ రిలీజ్.. మరో హారర్ సినిమా
Actor ProfileActor

హ్రీం' టీజర్ రిలీజ్.. మరో హారర్ సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హ్రీం' టీజర్ రిలీజ్.. మరో హారర్ సినిమా
10TV Telugu20 Jun 2026
హ్రీం' టీజర్ రిలీజ్.. మరో హారర్ సినిమా

Hreem Teaser : పవన్ తాతా, చమింద వర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హ్రీం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మాణంలో రాజేష్ రావూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి ఒకప్పటి స్టార్ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ టీజర్ చూస్తుంటే హారర్ మిస్టరీ రొమాన్స్ జానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా హ్రీం టీజర్ చూసేయండి.. టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. టీజర్ బాగుంది. నిర్మాతగా శివ మల్లాల మరింత పేరు తెచ్చుకోవాలి. రాజీవ్ కనకాల హీరో కావాల్సినవాడు. క్యారెక్టర్ యాక్టర్ గా ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారాడు అని అన్నారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది. కాస్టింగ్ అంతా బాగున్నారు. మూవీ ఎప్పుడు వచ్చినా హిట్ అవ్వాలి అని తెలిపారు. డైరెక్టర్ రాజేష్ రావూరి మాట్లాడుతూ.. నేను కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు నాకు కోపరేట్ చేశారు. నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చిన శివ మల్లాల గారికి థ్యాంక్స్. ఆయన ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయితే నాలాంటి కొత్తవాళ్లకు ఇంకా అవకాశం ఇస్తారు అని తెలిపారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. శివ ఈ సినిమాకు ఏ మంత్రం నేర్చుకున్నాడో గానీ తనకు కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరినీ మూవీలోకి తీసుకొచ్చాడు. ఈ మూవీ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చాను. తర్వాత మూవీ కాస్టింగ్ లో ఒకరిగా మారిపోయాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా బాగుంటుంది అని తెలిపారు. హీరో పవన్ తాతా

హ ర ట జర ర ల జ మర హ రర స న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in