హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్
Actor ProfileActor

హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్

Total News1
Movie Updates0
Sources1
హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్
TV9 Telugu17 Jun 2026
హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్

ప్రముఖ భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత అయిన ఏక్తా కపూర్, కుటుంబ కథలకు అతీతంగా హారర్ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె నిర్మించిన 6 ముఖ్యమైన హారర్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. మొదటిది కృష్ణ కాటేజ్ (2004) - ఏక్తా కపూర్ తొలి నిర్మాణాలలో ఒకటైన ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌ హిట్ అనే చెప్పుకోవాలి. సోహైల్ ఖాన్, ఇషా కొప్పికర్, అనితా నటించిన ఈ కథ, పూర్వజన్మ ప్రేమ, ఒక శాపగ్రస్త పుస్తకం చుట్టూ తిరుగుతుంది. కళాశాల స్నేహితులు ఒక పాత బంగ్లాలో బస చేసినప్పుడు జరిగే భయంకరమైన సంఘటనలను ఈ చిత్రం వివరిస్తుంది. ఇది జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రాగిణి MMS (2011) . అమెరికన్ చిత్రం 'పారానార్మల్ యాక్టివిటీ' శైలిలో ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, పాడుబడిన ఇంట్లో రహస్య కెమెరాలలో రికార్డ్ చేయబడిన దెయ్యాల కార్యకలాపాలను సజీవంగా చిత్రీకరించింది. ఉత్కంఠభరితమైన, థ్రిల్లర్ అంశాలతో నిండిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఏక్ థీ దాయన్ (2013). ఏక్తా కపూర్, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, కొంకణా సేన్ శర్మ , హుమా ఖురేషి నటించారు. భారతీయ జానపద కథల నేపథ్యంలో సాగే ఈ అతీంద్రియ థ్రిల్లర్ జియో సినిమా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని మలుపులతో సాగుతుంది. నిజానికి ఈ చిత్రానికి ఒకప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాగిణి MMS 2 (2014) . మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హారర్, గ్లామర్ శైలిలో రూపొందించారు. ఒక చిత్ర బృందం అదే దెయ్యాలున్న ఇంట్లో చిత్రీకరణకు