హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు
Actor ProfileActor

హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు
Chitrajyothy10 Aug 2026
హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు

మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామాగా.. అభిరామ్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey). గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామాగా.. అభిరామ్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. మహిళల భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ (Happy Journedy Teaser)ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ అందరినీ ఆకర్షిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌ని గమనిస్తే.. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపిస్తూ.. ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తోంది. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. సీనియర్ నటీమణి అన్నపూర్ణమ్మ వేషధారణ ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తోంది. ‘ప్రయాణాన్ని దూరంతో కాదు.. మెమరీస్‌తో కొలవాలి’ అంటూ అన్నపూర్ణమ్మ (Annapurnamma) చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరదా సరదాగా సాగుతూనే.. ఒక్కసారిగా ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిందీ టీజర్. అలాగే నిర్మాణ విలువలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ టీజర్‌తోనే సినిమాకు హిట్టు కళ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ముందు ముందు టీమ్ బాగా ప్రచారం చేసుకుని, పబ్లిక్‌లోకి తీసుకెళ్లగలిగితే మాత్రం.. భారీ సక్సెస్‌ల లిస్ట్‌లో ఉన్న చిన్ని సినిమాలలో ఇది కూడా ఉంటుంది. చూద్దాం మరి.. మేకర్స్ ఏం

హ య ప జర న ట జర మగ ళ లక త ల య ల స న మహ ళల భ వ ద వ గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in