హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్
Actor ProfilePolitician

హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్
Eenadu27 Jul 2026
హ్యాండ్ మేడ్ డిజైన్ లతో నెలకు రూ.3 లక్షల టర్నోవర్

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సరికొత్త హ్యాండ్ మేడ్ డిజైన్‌లతో దేశవిదేశాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది సంగారెడ్డికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త భవాని. ఒకప్పుడు కేవలం రూ.10వేల పెట్టుబడితో ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణం నేడు నెలకు రూ.3 లక్షల టర్నోవర్‌కి చేరింది. మంత్రి సీతక్క ప్రశంసలూ అందుకుంది. అవమానాలే పెట్టుబడిగా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకున్న మహిళా పారిశ్రామిక వేత్త భవానిపై ప్రత్యేక కథనం. ఈ వార్త చదివారా: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ