హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Actor ProfilePolitician

హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Asianet News Telugu28 Aug 2026
హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది

ఇంట్లో సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ప్లేస్ సరిపోవట్లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీకు స్లీక్ స్పీకర్లు చాలా బెస్ట్ ఆప్షన్. తక్కువ స్థలంలోనే సరిపోతాయి. స్లీక్ స్పీకర్ డిజైన్ చాలా సన్నగా, మోడ్రన్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇవి ఇల్లు, ఆఫీస్, స్టూడియో వంటి ప్రదేశాలకు చాలా బాగుంటాయి. వీటి కాంపాక్ట్, స్లిమ్ డిజైన్ వల్ల టేబుల్, షెల్ఫ్ లేదా టీవీ యూనిట్ దగ్గర సులభంగా పెట్టేయొచ్చు. సైజులో చిన్నగా ఉన్నా కూడా, ఇవి క్లియర్ వోకల్స్, బ్యాలెన్స్‌డ్ ఆడియో అందిస్తాయి. బోట్ మ్యూజిక్ సిస్టమ్స్ వాటి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, పవర్‌ఫుల్ బాస్‌కు పెట్టింది పేరు. 25 వాట్ల అవుట్‌పుట్, 7 గంటల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ స్లీక్ స్పీకర్ అమెజాన్‌లో మీకు దాదాపు రూ.1,899కి దొరుకుతుంది. దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల ఎక్కడైనా పెట్టడం, తీసుకెళ్లడం సులభం. టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంట్లోనే పార్టీ లాంటి వాతావరణం కావాలనుకుంటే, LED లైట్లు ఉన్న స్పీకర్లు బెస్ట్ ఆప్షన్. వీటికి రెండు వైపులా రంగురంగుల LED లైట్లు ఉంటాయి. ఇవి మ్యూజిక్‌కు తగ్గట్టుగా అదిరిపోయే ఎఫెక్ట్‌ను ఇస్తాయి. సిలిండర్ ఆకారంలో ఉండే ఈ స్పీకర్ 16 వాట్ల సిగ్నేచర్ సౌండ్, సుమారు 5 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ స్పీకర్‌ను మీరు అమెజాన్‌లో దాదాపు రూ.1,249 ధరకే కొనొచ్చు. జెబ్రానిక్స్ స్పీకర్లు వాటి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, తక్కువ ధర కారణంగా బాగా పాపులర్ అయ్యాయి. ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ 16 వాట్ల అవుట్‌పుట్, 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ డ్రైవర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు, కాలింగ్ ఫంక్షన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ.849 మాత్రమే

హ మ థ య టర క న ల స న పన ల ద ఇద ఉ ట చ ల చ న నద అయ న స డ అద ర ప ద ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in