హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం
Actor ProfileActor

హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం
Sakshi18 Jun 2026
హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాగోల్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు) హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు) పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు) అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు) వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్ హౌస్ వైఫ్ అని చులకనగా చూసారు, 70 AI టూల్స్ నేర్చుకున్నా ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్ ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్‌కు చూపించిన సాయి కృష్ణ తల్లి