హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80
Actor ProfileCelebrity

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80,000
Zee Telugu18 Aug 2026
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80,000

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. HMDA Mokila plots auction: HMDA పరిధిలోని మోకిల లేఅవుట్లో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సోమవారం రెండు విడతల్లో 50ప్లాట్లకు వేలం వేశారు. ఈ ప్లాట్లను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. 50 ప్లాట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఈ రోజు అనగా మంగళవారం మరో 50 ప్లాట్లకు వేలం వేయనున్నారు. ఐటీ సెక్టార్ కు అనుకుని ఉండటంతో మెకిలా లేఅవుట్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సర్వేనెంబర్ 96/ఎలో 100 ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 300 నుంచి 500 చదరపు గజాల వరకు ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. కనీస ధర గజానికి రూ. 50వేలుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్ కు దరావత్తు రూ. 5లక్షల వరకు నిర్ణయించారు. 2రోజుల క్రితం మేడిపల్లిలో 68 ప్లాట్లకు 63 ప్లాట్లను విక్రయించారు. మోకిలలో కూడా భారీగా డిమాండ్ ఉండటంతో నగర స్థిరాస్తి మార్కెట్ కు తిరుగులేదన్న సంగతి మరో సారి స్పష్టం అయ్యింది. భవిష్యత్తులో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండటంతో స్థిరాస్థి సంస్థలు, ఎన్ఆర్ఐలు వ్యాపారులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా గతంలో మోకిల లే అవుట్లో 100 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేస్తే.. చదరపు గజం లక్ష రూపాయల వరకు పలికింది. చందానగర్ సూరారం ప్రాంతాల్లో 60వేలు, నార్సింగిలో 50వేలు, మేడిపల్లిలో 45వేలు, ఫిర్జాదిగూడ బైరాగి గూడలో 40వేలు, బౌరంపేటలో 30వేలుగా అప్ సెట్ ధరలు ఖరారు చేశారు. జూన్ 17వ తేదీ నుంచి 30 వరకు దశల వారీగా ఈ

హ దర బ ద ర యల ఎస ట ట ధమ క మ క ల ప ల ట ల వ ల న క భ ర ర స ప న స చదరప గజ ధర ర 80 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in