హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న
Actor ProfilePolitician

హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న

Total News2
Movie Updates0
Sources1
హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న
TeluguOne14 Jun 2026
హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా ఆదివారం ఒక భారీ శాంతియుత నిరసన ప్రదర్శన జరిగింది. ఇటీవల దేశ విద్యావ్యవస్థను కుదిపేసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, అలాగే సీబీఎస్ఈకి చెందిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన తీవ్రమైన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. దానికి తోడు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ కూడా తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో అత్యంత కీలకమైన మరియు ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. ప్రముఖ విద్యా సంస్కర్త, మెగసేసే అవార్డు గ్రహీత, పర్యావరణ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా భాగ్యనగరానికి విచ్చేసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. యువత ఆశయాలకు, ప్రజాస్వామ్యయుత పోరాటానికి ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో తనను తాను ఒక ‘గౌరవ బొద్దింక’గా అభివర్ణించుకున్న వాంగ్‌చుక్, విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే యువత ఆవేదనను ప్రభుత్వం అణిచివేయకుండా వినాలని హితవు పలికారు. భావప్రకటనా స్వేచ్ఛను నొక్కిపడితే నేపాల్‌లో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో భారత్‌లో కూడా అలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ వేదికగా లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనం తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు తెలంగాణ విద్యార్థి లోకం, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా, హైదరాబాద్ ఉద్యమ నిర్వాహకుడు రుచిత్ కమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ

బర్త్ డే పేరుతో పోకిరీల హల్చల్
TeluguOne14 Jun 2026
బర్త్ డే పేరుతో పోకిరీల హల్చల్

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో

హ దర బ ద ప రజలన చ స గర వపడ త న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in