
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Rahu Transit In Dhanishta Nakshatra 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా భావించే రాహువు తన నక్షత్ర సంచారం చేశాడు.. 2026 జూన్ 30 మంగళవారం రోజున రాహువు కుంభ రాశి నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు.. ఈ నక్షత్రంలో రాహువు గ్రహం డిసెంబర్ 2026 వరకు సంచార దశలో ఉంటాడు.. రాహువు ఈ నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితితో పాటు కుటుంబ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఎంతో అదృష్టాన్ని, విజయాలను తెచ్చిపెట్టబోతోంది.. మంగళవారం నుంచి ఈ రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహంతో పాటు రాహువు ప్రత్యేక అనుగ్రహం లభించి.. ఈ సమయం కొన్ని రాశులవారికి గోల్డెన్ పీరియడ్‌గా ఉండబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మేష రాశి (Aries) మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారంతో ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం ప్రారంభమవుతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సులభండా తెరుకుకుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా అందుతుంది.. కష్ట సమయాల్లో నమ్మకమైన స్నేహితుడు లేదా సన్నిహితుడి సహాయం మీకు కొండంత బలాన్ని అందిస్తుందని