సంవత్సరాల తర్వాత ఏపీలో ఫస్ట్ సినిమాకు క్లాప్ కొట్టాం
Actor ProfileCelebrity

సంవత్సరాల తర్వాత ఏపీలో ఫస్ట్ సినిమాకు క్లాప్ కొట్టాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంవత్సరాల తర్వాత ఏపీలో ఫస్ట్ సినిమాకు క్లాప్ కొట్టాం
Andhra Jyothy19 Jul 2026
సంవత్సరాల తర్వాత ఏపీలో ఫస్ట్ సినిమాకు క్లాప్ కొట్టాం

ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అమరావతి, జూన్ 25: ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో NBK 112 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు లోకేశ్, కందుల దుర్గేష్ హాజరై.. క్లాప్‌ కొట్టి, కెమెరా స్విచ్‌ఆన్ చేశారు

స వత సర ల తర వ త ఏప ల ఫస ట స న మ క క ల ప క ట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in