సేల్ లో అదిరిపోయే ఆఫర్ .. రూ.56 వేలకే 25 ఫోన్
Actor ProfilePolitician

సేల్ లో అదిరిపోయే ఆఫర్ .. రూ.56 వేలకే 25 ఫోన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సేల్ లో అదిరిపోయే ఆఫర్ .. రూ.56 వేలకే 25 ఫోన్
Zee Telugu27 Aug 2026
సేల్ లో అదిరిపోయే ఆఫర్ .. రూ.56 వేలకే 25 ఫోన్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Flipkart GOAT Sale: ప్రీమియం Samsung స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ప్రారంభించబోతున్న GOAT (Greatest of All Time) సేల్‌లో భాగంగా Samsung ఫ్లాగ్‌షిప్ మొబైల్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను ప్రకటించింది. Samsung గెలాక్సీ సిరీస్‌లో ఎంతో క్రేజ్ ఉన్న Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి.. మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన ఛాన్స్ కస్టమర్లకు లభిస్తోంది. రూ.18 వేల ఫ్లాట్ డిస్కౌంట్.. రూ.56 వేల లోపే.. సాధారణంగా Samsung ప్రీమియం మోడల్స్ ధరలు సామాన్యులకు కాస్త అందుబాటు దూరంలో ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే, ఈ సేల్‌లో 128 GB స్టోరేజ్ వేరియంట్ Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర MRP రూ. 74,999తో అందుబాటులో ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 18,999 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.. ఈ సేల్‌లో భాగంగా ఈ ఫ్లాట్ డిస్కౌంట్ వల్ల ఫోన్ ధర ఒక్కసారిగా రూ.56,000 లోపుకు పడిపోతుందని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ పెద్ద పండగ లాంటిదని భావించవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత ఉపశమనం కలిగించేలా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తూ వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు