సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు
Actor ProfilePolitician

సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు, కన్నీళ్లు
Zee Telugu28 Aug 2026
సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు, కన్నీళ్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. National Doctors' Day 2026: దేవుడు అందరికీ కనిపించడు. కానీ ఆ దేవుడి ప్రతిరూపం తెల్లకోటు రూపంలో మన కళ్లుముందే తిరుగుతుంది. అది వైద్యుల రూపంలో కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు అన్నారు. వైద్యో నారాయణో హరి అని. నేడు జులై 1వ తేదీ. నేషనల్ డాక్టర్ డే. ఈ సందర్భంగా అన్ని ఆసుపత్రులు శుభాకాంక్షాలు, పూలదండలతో రద్దీ కనిపిస్తున్నాయి. కానీ ఆ తెల్లకోటు వెనక ఉన్న స్టెతస్కోప్ వెనుక ఉన్న ఒక సాదా సీదా మనిషి జీవితాన్ని.. వారి త్యాగాలను మనం ఎప్పుడైనా గమనించామా? కోవిడ్ వంటి మహమ్మారి కాలంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కుంది. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగుల కోసం నిలబడ్డారు ఈ వైద్యులు. ఆ సమయం ఎంతోమంది వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా.. నెలల తరబడి డ్యూటీల్లోనే ఉన్నారు. చివరికి కొంతమంది వైద్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆ తెల్లటి కోటు కేవలం ఒక వృత్తికి సంబంధించిన దుస్తువులు కావని.. అవి ఒక నిరంతర త్యాగానికి చిహ్నమని మనం గర్వంగా చెప్పాలి. ఒక డాక్టర్ జీవితంలో సంతోషాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. అర్ధరాత్రి 12గంటలకు ఫోన్ వచ్చినా.. ఇంట్లో పండగ ఉన్నా.. ఏ శుభకార్యం జరిగినా.. తన సొంత బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోయినా.. ఆసుపత్రిలో ఒక రోగి ఎమర్జెన్సీలో ఉన్నాడంటే పరుగెత్తుకుంటూ వెళ్తుంటారు. అక్కడ కొట్టుకుంటున్న ఒక ప్రాణాన్ని కాపాడేందుకు మించింది ఏదీ ముఖ్యంగా కాదని భావిస్తుంటారు. కానీ వైద్యులు తినే ప్రతి ముద్దలోనూ ప్రశాంతత అస్సలు ఉండదు. నిద్రకు గ్యారెంటే లేదు. ఒక సర్జరీ సక్సెస్ అవ్వాలంటే గంటల

స ల య ట ట డ క టర స ఆ త ల లట క ట వ న క ఎన న త య గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in