సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా
Actor ProfileActor

సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా
Chitrajyothy2 Sept 2026
సాలీడ్ కాన్సెప్ట్ బేస్ తో 'వదలా

జగపతిబాబు, లయ జంటగా నటించిన సినిమా 'వదలా'. ఆకెళ్ళ వి కృష్ణ రూపొందించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదే నెల 17న రాబోతోంది. జగపతిబాబు, లయ జంటగా నటించిన చిత్రం 'వదలా'. ఇందులో హృతికా శ్రీనివాస్ ఓ కీలక పాత్రను పోషించారు. కిశోర్‌ నాయుడు చిరుమమిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ఈ సినిమాను ఆకెళ్ళ వి కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 17న విడుదల కాబోతోంది. యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు. ఆమె కూడా అతనిపై అపారమైన ప్రేమతో, వారి బంధాన్ని ఎవరూ చెడగొట్టకూడదని కోరుకుంటుంది. అయితే, కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక యువతి రాకతో వారి ప్రపంచం తలక్రిందులు అవుతుంది. యోగిపై ఆమెకు ఏర్పడే భావోద్వేగం క్రమంగా వ్యామోహంగా మారి, అతని ప్రేమను పొందడానికి ఆమె ఎలాంటి హద్దులనైనా దాటడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ముగ్గురి జీవితాలు ఆ యువతి ఆగమనంతో ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే 'వదలా' చిత్రం. ఈ అంశాన్ని బేస్ చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రమే 'వదలా'. 'ఓల్డ్ మాన్ - యంగ్ గర్ల్' కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసాన్ని జగపతిబాబు వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 'హృతిక ఈ సినిమాలో భయపెట్టేసింది. లయ అద్భుతంగా నటించింది. డైరెక్టర్ వంశీ సినిమాను చాలా చక్కగా తీశాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు. వైర్సటైల్ యాక్టర్ జగపతిబాబుతో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందని లయ తెలిపారు. ఇదిలా ఉంటే... జూలై 17, 18 తేదీలలో ఇప్పటికే ఐదు చిత్రాలు కర్చీఫ్ వేసేశాయి. 17వ తేదీ తీరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ 'ఓ సుకుమారి', 'రాజా ది రాజా' చిత్రాలు వస్తున్నాయి. అలానే ఆర్జీవీ 'రక్త చరిత్ర' రీ-రిలీజ్ కాబోతోంది. ఇక

స ల డ క న స ప ట బ స త వదల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in