సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో
Actor ProfilePolitician

సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో
Asianet News Telugu1 Sept 2026
సిల్క్ నుంచి హ్యాండ్ లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో

వెడల్పాటి గోల్డెన్ మెరూన్ బోర్డర్ తో ఉన్న ఆఫ్-వైట్ సిల్క్ కాంజీవరం చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. మీరు కూడా హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌, సింపుల్ మేకప్‌తో ఇలా రెడీ అయిపోవచ్చు. ఈ చీర స్ట్రైప్స్ డిజైన్‌తో చాలా బాగుంటుంది. దీనికి పింక్-పీచ్, గ్రీన్ బోర్డర్స్ ఉన్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఈ చీర మరింత అందంగా కనిపిస్తుంది. పసుపు, ఎరుపు రంగుల కాంబినేషన్‌లో ఉన్న ఈ గుజరాతీ పటోలా చీర కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్లెయిన్ రెడ్ బ్లౌజ్, ఆక్సిడైజ్డ్ జుంకాలు, సింపుల్ మేకప్‌తో మీ లుక్ అదిరిపోతుంది. వైట్ సిల్క్ చీరకు పర్పుల్, గోల్డెన్ జరీ బోర్డర్ క్లాసీ లుక్‌ ఇస్తుంది. కంగనా మ్యాచింగ్ బ్లౌజ్, స్టోన్ జ్యువెలరీతో ఈ లుక్‌ను పూర్తి చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయవచ్చు. వైట్ బేస్‌పై ఫ్లోరల్, బ్లాక్ పోల్కా డాట్స్‌ ఉన్న ఈ చీర కిట్టీ పార్టీలకు బెస్ట్ ఆప్షన్. ఇది మీకు మోడ్రన్, ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ట్రై చేయవచ్చు. మెరూన్ బోర్డర్‌తో ఉన్న ఈ మల్టీకలర్ పటోలా హ్యాండ్‌లూమ్ చీర క్లాసీగా కనిపిస్తుంది. మీకు హ్యాండ్‌లూమ్ చీరలు ఇష్టమైతే, హెవీ నెక్ పీస్‌తో దీన్ని స్టైల్ చేయవచ్చు. డార్క్ పర్పుల్ కలర్‌లో ఉన్న ఈ చీర మీకు గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని స్టేట్‌మెంట్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో స్టైల్ చేయవచ్చు. Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి Blouse Designs: బ్లౌజ్‌లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్.. లుక్ అదుర్స్ Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి