
Eenadu•12 Jun 2026
సురేశ్ కుటుంబానికి సాయం.. చంద్రబాబు ఆదేశాలుఇటీవల ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో విశాఖ వాసి సురేశ్ పట్నాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం...