సామ్ సీక్రెట్’ కౌంటర్స్
Actor ProfileActor

సామ్ సీక్రెట్’ కౌంటర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సామ్ సీక్రెట్’ కౌంటర్స్
Chitrajyothy21 Jul 2026
సామ్ సీక్రెట్’ కౌంటర్స్

మొత్తానికి సమంత ఓపెన్ అయింది. రిలేషన్ షిప్ పై ఎవరు ఊహించని కామెంట్లను చేసింది. అంతేకాదు రిలేషన్ షిప్ లోకి వెళ్లే వారికి ఉచిత సలహాలను కూడా ఇచ్చింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత డబుల్ ధమాకా మోడ్‌లో ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఫుల్ జోష్‌లో ఉంది. ఒక వైపు తను నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సామ్ ఆనందానికి అవధులు లేవు. పైగా అదే టైమ్‌లో ప్రెగ్నెన్సీ కూడా కన్‌ఫర్మ్ కావడంతో ఒకేసారి డబుల్ ధమాకా లభించినట్టుగా ఎంజాయ్ చేస్తోందీ ముద్దుగుమ్మ. ఈ హ్యాపీ మూమెంట్‌లో రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చిన సమంత.. రిలేషన్‌షిప్స్‌పై చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదా? అని అందరూ చర్చించుకుంటున్నారు. రిలేషన్‌షిప్స్ గురించి సమంత చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడింది. బంధాలు అనేవి చాలా క్లిష్టమైనవని, అవి ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండవని చెప్పింది. ఇద్దరూ కలిసి సమానంగా ఎఫర్ట్స్ పెడితేనే ఏ బంధమైనా స్ట్రాంగ్‌గా నిలబడుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు... అవతలి వ్యక్తి వచ్చి మనల్ని ఏదో ఆదుకుంటాడని, మనల్ని హ్యాపీగా ఉంచుతాడని ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, ముందు మనల్ని మనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతే రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలని సూపర్ సలహా ఇచ్చింది. ఇద్దరూ సమానంగా కృషి చేస్తేనే బంధం బాగుంటుందని సమంత అభిప్రాయపడింది. ఇదే వేదికపై డైరెక్టర్ నందిని రెడ్డి కూడా సమంత మాటలను పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అమ్మాయిలు ఎప్పుడూ తమ సక్సెస్‌ను చూసి మురిసిపోయే పార్ట్‌నర్‌ను ఎంచుకోవాలని సూచించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా రాజ్ నిడిమోరు పేరును ప్రస్తావిస్తూ.. సమంతను ఎవరైనా పొగిడితే రాజ్ ఎంతో గర్వంగా.. హ్యాపీగా

స మ స క ర ట క టర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in