స్మోకింగ్ వదిలేసిన మెలోనీ.. మెక్రాన్ వాచ్ కావాలన్న ట్రంప్
Actor ProfilePolitician

స్మోకింగ్ వదిలేసిన మెలోనీ.. మెక్రాన్ వాచ్ కావాలన్న ట్రంప్

Total News1
Movie Updates0
Sources1
స్మోకింగ్ వదిలేసిన మెలోనీ.. మెక్రాన్ వాచ్ కావాలన్న ట్రంప్
Eenadu17 Jun 2026
స్మోకింగ్ వదిలేసిన మెలోనీ.. మెక్రాన్ వాచ్ కావాలన్న ట్రంప్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ సమావేశాల్లో దేశాధినేతల మధ్య దౌత్య చర్చలు, అధికారిక ప్రసంగాలు, కీలక ప్రకటనలు వంటివి సాధారణమే. అయితే, వాటి మధ్యలో సభ్యుల సరదా సంభాషణలు కూడా ఉంటాయి. ఒక్కోసారి అలాంటివి నేతలకు తెలియకుండానే మైక్రోఫోన్లలో రికార్డ్‌ అవుతుంటాయి. తాజాగా ఫ్రాన్స్‌ వేదికగా జరుగుతోన్న జీ-7 సదస్సులోనూ (G7 Summit) అలాంటి సంగతులు కొన్ని ఉన్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) సహా పలువురు నేతల మధ్య ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం..! గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

స మ క గ వద ల స న మ ల న మ క ర న వ చ క వ లన న ట ర ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in