
పార్టలకు ఇలా చీర కడితే చాలా బోల్డ్‌గా, అందంగా ఉంటారు. సిల్వర్ బెనారసీ చీర పై కార్సెట్ బ్లౌజ్ మీ లుక్‌ను మరింత హైలైట్ చేస్తోంది. మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి డార్క్ బ్లూ షిమ్మరీ చీరను ఎంపిక చేసుకోవాలి


పార్టలకు ఇలా చీర కడితే చాలా బోల్డ్‌గా, అందంగా ఉంటారు. సిల్వర్ బెనారసీ చీర పై కార్సెట్ బ్లౌజ్ మీ లుక్‌ను మరింత హైలైట్ చేస్తోంది. మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి డార్క్ బ్లూ షిమ్మరీ చీరను ఎంపిక చేసుకోవాలి

ఈ ఫ్లవర్ ప్రింట్లు వేసవిలో ఫ్రెష్‌గా, వెకేషన్‌కు వెళ్లిన ఫీల్ ఇస్తాయి. లైట్ కలర్ లో ఉండే ప్రింటెడ్ హాఫ్ కాటన్ షర్ట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. లైట్ కలర్ షర్టులు బట్ట నాణ్యత కారణంగా లినెన్ షర్ట్స్

ఫాదర్స్ డే రోజు మీ నాన్నకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన పేరు లేదా పేరులోని మొదటి అక్షరంతో ఈ కస్టమైజ్డ్ బ్రేస్‌లెట్ బహుమతిగా ఇవ్వండి. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చైన్

కంచిలి స్టైల్ బ్లౌజులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని ప్లెయిన్ చీరలతో జత చేస్తే మీ లుక్ అదిరిపోతుంది. ఆన్ లైన్ లో వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్ వి నెక్ బ్లౌజు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. బ్లాక్, మెరూన్ కలర్ ప్లెయిన్ చీరలతో ట్రై చేయవచ్చు. బ్లాక్ బేస్ పై లీఫ్ ప్రింట్ తో ఉన్న ఈ ఫుల్ స్లీవ్స్ బ్లౌజు క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీసు పార్టీలు, ఔటింగ్స్ కి బెస్ట్ ఆప్షన్. ఇలాంటివి రెడీమేడ్ లో కూడా తీసుకోవచ్చు. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ ఫుల్ కవర్ బ్లౌజు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ స్టైల్ బ్లౌజులు సింపుల్ చీరలకు కూడా గ్రాండ్ లుక్ ఇస్తాయి. నేటి తరం అమ్మాయిలు కట్ వర్క్ బ్లౌజులను బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి ప్రింటెడ్ కట్ వర్క్ బ్లౌజులు కాటన్ ప్లెయిన్ చీరలతో సూపర్ గా ఉంటాయి. రాయల్ బ్లూ కలర్ లో ఉన్న ఈ వెల్వెట్ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో అదిరిపోయే లుక్ సొంతం చేసుకోవచ్చు. మల్టీకలర్ లో ఉన్న ఈ బ్లౌజు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది. ఏ రంగు చీరతో అయినా ఈ బ్లౌజును ట్రై చేయవచ్చు. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది. Good Sleep: రాత్రి మంచిగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు! Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్ Curd: ఇదొక్కటి వాడితే చాలు..జుట్టు రాలడం ఆగిపోతుంది Necklace Designs: రాయల్ లుక్ ఇచ్చే నెక్లెస్ లు.. ట్రై చేయకపోతే ఎలా?