
Sakshi•12 Jun 2026
స్పాటిఫైలో నకిలీ పాడ్ కాస్ట్ ల గుట్టురట్టు57,000 ఎపిసోడ్‌లు, 3,500 ఖాతాలను తొలగించిన స్పాటిఫై డిజిటల్ ప్రపంచంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాలకు మార్గమవుతున్నాయి.