సూపర్ గర్ల్' రివ్యూ
Actor ProfileActor

సూపర్ గర్ల్' రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూపర్ గర్ల్' రివ్యూ
Telugu Times2 Sept 2026
సూపర్ గర్ల్' రివ్యూ

సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 క్రిప్టన్ గ్రహం అంతం అవుతుందనే విషయం జోర్-ఎల్, అతని భార్య అలురాకి అర్దమవుతుంది. దాంతో ఆ దంపతులు వెంటనే తమ చిన్నారి కారా జోర్-ఎల్‌ (మిల్లీ అల్కాక్).ను, పెంపుడు కుక్క క్రిప్టో తో కలిపి భూమిపైకి పంపేస్తారు. అలా ఇక్కడకి వచ్చిన ఆమెకు తన కజిన్ క్లార్క్ కెంట్ అలియాస్ సూపర్‌మ్యాన్ కలిస్తాడు. అతను ఆమెకి అన్ని విధాలా అండగా నిలిచి కారా ని ... సూపర్‌గర్ల్ ని చేస్తాడు. ఇక కారా ...సూపర్‌ గర్ల్ అయిపోయింది కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నారో ఉన్నారో చూడటం, వాళ్లను రక్షించటం అనే డ్యూటీ తీసుకుంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పటి జనరేషన్ కు చెందింది. పార్టీలంటే ప్రాణం. తాగుడుంటే ఇంక చెప్బక్కర్లేదు. రచ్చ రచ్చే. అలా తన 23వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి గ్రహాల మీద గ్రహాలు తిరుగుతూ... మత్తులో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంక సూపర్ గర్ల్ డ్యూటీ ఎక్కదా అంటే... "ప్రపంచాన్ని కాపాడాలా? ముందు హ్యాంగోవర్ దిగాలి కదా!" అన్నట్టుంటుంది. అఫ్ కోర్స్ అప్పడప్పుడు కొన్ని ఎటాక్ లు అవ్వీ చేస్తూంటుంది. తన పవర్స్ చెక్ చేసుకోవటానికి అన్నట్లు. ఇక ఓ పుట్టిన రోజు ట్రిప్‌లో రూతీ (ఈవ్ రిడ్లీ) అనే అమ్మాయి మన సూపర్ గర్ల్ కు పరిచయం అవుతుంది. బ్రిగాండ్ లీడర్ క్రెమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్ (మథియాస్ స్కోనార్ట్స్) అనే విలన్ తన కుటుంబాన్ని చంపేశాడని, అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రూతీ ఎదురుచూస్తుంటుంది. అదే సూపర్ గర్ల్ తో చెప్పుకుంటుంది. విధి కూడా అప్పుడప్పుడూ బాగా ట్రోల్ చేస్తుంది కదా! దాంతో "నీ గొడవ... నువ్వే చూసుకో" అని సూపర్ గర్ల్ వెళ్లిపోదామనుకున్నా కుదరదు. ఎందుకంటే ఈలోగా క్రెమ్ అంతరిక్ష నౌకపై దాడి చేసి సూపర్‌గర్ల్ పెంపుడు కుక్క క్రిప్టోకు విషపు బాణం గుచ్చుతాడు. దానికి విరుగుడు

స పర గర ల ర వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in