సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు
Actor ProfileActor

సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources1
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. సాయంతో వేరు చేసిన డాక్టర్లు
TV9 Telugu29 Jul 2026
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. సాయంతో వేరు చేసిన డాక్టర్లు

ఆధునిక వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు సృష్టిస్తోంది. డాక్టర్లకు సైతం అసాధ్యం అనిపించిన ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ఏఐ సహాయంతో విజయవంతంగా పూర్తి చేసి, ఇద్దరు చిన్నారులకు

మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు
TV9 Telugu28 Jul 2026
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగడ్ కోట వద్ద జరిగిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించినట్లు

భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్
TV9 Telugu26 Jul 2026
భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లైనప్‌లో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ. అభిమానులు ఇప్పుడు ఆయన చేయబోయే ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్‌లో

మళ్లీ డేట్ మారిందా... జడల్ ఎంట్రీ ఎప్పుడు
TV9 Telugu26 Jul 2026
మళ్లీ డేట్ మారిందా... జడల్ ఎంట్రీ ఎప్పుడు

నేచురల్ స్టార్ నాని లైనప్‌లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న చిత్రం ది ప్యారడైజ్. దసరా వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అదే కాంబినేషన్‌లో, అంటే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సినిమా కావడంతో

ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
TV9 Telugu26 Jul 2026
ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఆమె అభిమానులలో, మీడియా వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక బహిరంగ కార్యక్రమంలో సమంత తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, కొంతకాలం పాటు చిన్న

సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు
TV9 Telugu23 Jul 2026
సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు

ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలు రెండు లేదా మూడు సినిమాలకు ఒకే లుక్‌ను కొనసాగించేవారు. అప్పట్లో కేవలం తెలుగు ప్రేక్షుకులే వారిని చూసేవారు కాబట్టి పెద్దగా విమర్శలు ఎదురుకాలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారతీయ సినీ రంగంలో తెలుగు సినిమా ప్రాబల్యం పెరిగిన నేపథ్యంలో, హీరోలు తమ పాత్రలకు తగ్గట్టుగా ప్రతీ సినిమాకు లుక్‌ను మార్చుకోవడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. పెరిగిన బడ్జెట్‌లు, విస్తరించిన మార్కెట్ ఈ మార్పునకు ప్రధాన కారణాలు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటివారు సినిమాల వేగంపై దృష్టి పెట్టి, ఏడాదికి కనీసం ఒక సినిమాను విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఎక్కువగా తెలుగు సినిమాలకే పరిమితం కాబట్టి, లుక్స్‌పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే, ప్యాన్ ఇండియన్ స్టార్స్ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఐదేళ్ల పాటు ఒకే లుక్‌లో కనిపించినప్పటికీ, ఇప్పుడు రాకా సినిమా కోసం మూడు విభిన్న లుక్‌లతో సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోయే సినిమాకు కూడా పూర్తి మేకోవర్ కానున్నారు. అదేవిధంగా, రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం పూర్తిగా రూపు మార్చుకోగా, సుకుమార్ దర్శకత్వంలో 2027లో రాబోయే సినిమా కోసం అల్ట్రా మోడ్రన్‌గా కనిపించనున్నారు. నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ.. చిరు మెచ్చిన బంగారం సమంత ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష ‘చేతబడులు.. క్షుద్ర పూజలు..’ సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాలంటే ఈ సిరీస్ చూడండి!

స న మ స న మ క గ టప మ ర స త న న మన హ ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in